బిహార్ నలందలోని ఓ వినాయకుడిని ఏడాదంతా పోలీసు స్టేషన్‌లోనే ఉంచుతారు. కేవలం వినాయక చవితి వేడుకలకు మాత్రం బయటకు తీసుకొస్తారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే. భక్తుల్ని కాపాడాల్సిన దేవుడు జైలు కెళ్లడం ఏంటని ఆలోచిస్తున్నారు. అయితే ఇది తెలుసుకోండి.. నలందలోని విగ్నేశ్వరుడి విగ్రహం 150 ఏళ్ల చరిత్ర కలది. పాలరాయితో తయారు చేసిన విగ్రహం కావడంతో దొంగల నుంచి కాపాడేందుకు ఆ గణనాథున్ని 355 రోజులు …
Read More »బాలాపూర్ లడ్డూ ఎన్ని లక్షలు పలికిందంటే..!
భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర బాలాపూర్ వినాయకుడితో మొదలువుతుంది. ఇవాళ ఉదయం బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రారంమైంది. బాలపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 18.కి.ల పాటు శోభాయాత్ర కన్నులపండుగగా సాగనుంది. ఇక బాలాపూర్ వినాయకుడు అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది లడ్డూ వేలం. తెలుగు రాష్ట్రాల్లో ఈ బాలపూర్ వినాయకుడి లడ్డూకు ఉన్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదూ… ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూ వేలం పాట ధర పెరుగుతూనే ఉంది. గత …
Read More »