వైసీపీ అధినేత పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఇప్పటికే తన పాదయాత్ర ద్వారా సెంచురీ కొట్టిన జగన్ కర్నూలు గడ్డ పై అడుగు పెట్టి కేక పుట్టిస్తున్నాడు. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో జగన్ విజృంభిస్తున్నారు. పాదయాత్రతో పాటు ఏర్పాటు చేస్తున్న చిన్న చిన్న సభల్లో జగన్ చెలరేగి పోతున్నారు. జగన్ పాదయాత్రలో ఒకవైపు ప్రజల కష్టాలను తెలుసుకుంటూనే మరోవైపు తన మాటలతో చంద్రబాబు సర్కార్‌ను రఫ్ఫాడిస్తున్నాడు. ఇంకో …
Read More »