భూపాలపల్లి మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర మున్సిపాల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గార్ల నాయకత్వంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చెపడుతున్నామని మీడియా సమావేశంలో వారికి ధన్యవాదాలు తెలిపిన భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు ఆదివారం రోజు భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇటీవల …
Read More »పంట మార్పిడితో అధిక దిగుబడులు : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో చిరుధాన్యాలకు సంబంధించిన పంటలను వేయాలని సూచించారు. అదే విధంగా పంట మార్పిడితో …
Read More »లాంఛనంగా రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 53లక్షల రేషన్‌కార్డులు జారీ చేసి చేతులెత్తివేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 34లక్షల కార్డులు జారీ చేసిందని తెలిపారు. రేషన్ షాపులకు దూరంగా ఉన్న గ్రామాలకు సబ్ సెంటర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ …
Read More »