తెలంగాణ రాష్ట్రంలో భూపల్లి జయశంకర్ -భూపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గండ్ర సత్యనారాయణ రావు ఈ రోజు బుధవారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గూలబీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులతో కలిసి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుంచి వేలాది మంది …
Read More »ఈ నెల 15న టీఆర్‌ఎస్‌లోకి గండ్ర..
జయశంకర్ భూపాలపల్లి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను చంద్రబాబు పంపారు. తెలంగాణ టీడీపీ నేతల్లో కొందరి వైఖరి నచ్చకనే.. టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేసినట్లు తన రాజీనామా లేఖలో సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఈ నెల 15న తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు .
Read More »