CSK , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్ తీయడానికి సీఎస్‌కే మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తనకే సాధ్యమైన తెలివితేటలు ప్రదర్శించాడు. తనను ఎందుకు క్రికెట్ చాణక్యుడుగా పిలుస్తారో మరోసారి రుజువు చేశాడు. 217 లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు కోహ్లీ ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో ధోనీకి బాగా తెలుసు.అందుకే కోహ్లీ బ్యాటింగ్‌కు రాగానే …
Read More »CSK కి బిగ్ షాక్
RCB పై గెలుపుతో విజయాల బాట పట్టిందనుకున్న CSK కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్ మొదలైన దగ్గర నుండి వరుసగా నాలుగు ఓటములతో అభిమానులకు బాధపెట్టిన సీస్కే నిన్న మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఇరవై మూడు పరుగుల విజయంతో బోణి కొట్టిన చెన్నెకి గట్టి ఎదురు దెబ్బ ఇది. జట్టులో ప్రధాన బౌలర్ అయిన దీపక్ చాహర్ వెన్నునొప్పి గాయం కారణంగా ఈ …
Read More »RCB పై CSK ఘన విజయం
2022 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టలకే తొలి విజయాన్ని నమోదు చేసింది. నిన్న మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో ఆర్సీబీ ను ఓడించింది. ముందు ఆరంభంలో తడబడిన సీఎస్కే శివమ్ దూబె కేవలం 46బంతుల్లో ఎనిమిది సిక్సులు ,నాలుగు పోర్లతో 95* తో చెలరేగడంతో పాటు రాబిన్ ఉతప్ప యాబై బంతుల్లో నాలుగు ఫోర్లు.. తొమ్మిది సిక్సులతో …
Read More »కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రాహుల్ త్రిపాఠి -వీడియో వైరల్
సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుకు చెందిన ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి గాల్లోకి ఎగురుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. SRH Star బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో GT Batsmen శుభమన్ గిల్ ఆఫ్ సైడ్‌లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో గిల్ కొట్టిన ఆ బంతి చాలా వేగంగా గాల్లో కవర్స్ మీదుగా బౌండరీ దిశగా వెళ్తోంది. అయితే అక్కడ …
Read More »యుజ్వేంద్ర చహల్ అరుదైన చరిత్ర
ఐపీఎల్ క్రికెట్ లో 150 వికెట్లను తీసిన ఆరో ఆటగాడిగా యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. లక్నోతో మ్యాచ్ లో చమీరాను ఔట్ చేయడం ద్వారా ఆ ఘనత సాధించాడు. చహల్ కంటే ముందు డ్వేన్ బ్రావో (173), మలింగ (170), అమిత్ మిశ్రా(166), పియూష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150) ఈ రికార్డు సాధించారు. చహల్ తొలి 50 వికెట్లు 40 మ్యాచుల్లో, తర్వాతి 50 వికెట్లు …
Read More »అరుదైన రికార్డును సాధించిన ఎంఎస్ ధోనీ
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాబై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. శిఖర్ ధవన్ (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జితేశ్ …
Read More »చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభవార్త
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకోవడంతో బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ ఓడిపోయింది చెన్నై.. ఇవాళ పంజాబ్ జట్టుతో తలపడనుంది. చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టడం ఆ జట్టుకు సంతోషానిస్తోంది. డెత్ ఓవర్లలో చాహర్ లాంటి పేసర్ లేని లోటు తొలి రెండు మ్యాచ్ చెన్నైలో చాలా స్పష్టంగా కనిపించింది. ఇటీవల వెస్టిండీస్తో …
Read More »ఐపీఎల్ కు ముందే KKRకి బిగ్ షాక్
ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందు కోల్ కత్తా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. KKR జట్టుకి చెందిన సీనియర్ స్టార్ ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఆటగాళ్లు తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తుంది.. వచ్చే నెల ఏప్రిల్ 5న సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాతే వాళ్లు కేకేఆర్ జట్టులో చేరుతారు. ప్రతి క్రికెటర్ దేశం తరఫున …
Read More »ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ సంచలన ప్రకటన
బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్ టైటిల్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుపొందిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ సంచలన ప్రకటన చేశారు.తాను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ ఆష్లీబార్టీ ప్రకటించారు. ఆస్ట్రేలియా నుంచి మూడుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన బార్టీ గురువారం జరగనున్న విలేకరుల …
Read More »భారత్ సంతతి అమ్మాయిని వివాహమాడిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ క్రికెటర్, స్టార్ బ్యాట్స్ మెన్,ఐపీల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఒక ఇంటివాడయ్యాడు. ఇందులో భాగంగా ఇండియా సంతతికి చెందిన తన ప్రేయసీ అయిన వినీ రామన్‌ను నిన్న శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన పెళ్ళి ఫోటోలను ఈ కొత్త జంట తమ తమ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమ అభిమానులతో …
Read More »