Home / Tag Archives: games adda (page 2)

Tag Archives: games adda

బీసీసీఐ అధ్య‌క్ష ఎన్నిక‌కు రోజ‌ర్ బిన్నీ  నామినేషన్

బీసీసీఐ అధ్య‌క్ష ఎన్నిక‌కు  మాజీ ఆల్‌రౌండ‌ర్ రోజ‌ర్ బిన్నీ  పోటీప‌డుతున్నారు. బీసీసీఐ అధ్య‌క్ష పోస్టు కోసం ఈ రోజు మంగళవారం ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ప్ర‌స్థుత అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్థానాన్ని రోజ‌ర్ బిన్నీ సొంతం చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక బీసీసీఐ కార్య‌ద‌ర్శిగా జే షా కొన‌సాగ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమ‌వారం ముంబైలో జ‌రిగిన బీసీసీఐ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో ఈ విష‌యాలు స్ప‌ష్ట‌మైన‌ట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్య‌క్ష …

Read More »

అనుష్క శర్మ సంచలన నిర్ణయం

బాలీవుడ్ నటి అనుష్క శర్మ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమాల నుంచి మెల్లమెల్లగా తప్పుకుంటున్నట్లు పేర్కొంది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లిని మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలంటే కచ్చితంగా పోటీ ప్రపంచం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.ఫ్యామిలీతో కలిసి ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థను కూడా వీడుతున్నట్లు ఇటీవల ప్రకటించింది.

Read More »

RCB పై SRH ఘన విజయం

నిన్నశనివారం రాత్రి జరిగిన రెండో పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది.సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (15), మ్యాక్స్‌వెల్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగా.. డుప్లెసిస్‌ (5), విరాట్‌ కోహ్లీ (0), అనూజ్‌ రావత్‌ (0), షాబాజ్‌ అహ్మద్‌ (7), దినేశ్‌ కార్తీక్‌ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌ …

Read More »

అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ -2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ కు  ఇంకా ఛాన్స్ ఉందా?.. ఐపీఎల్ మొదలైన దగ్గర నుండి నేటి వరకు మొత్తం  ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కి ఈ ఐపీఎల్-2022 సీజన్  లో వరుసగా 7వ ఓటమి ఎదురైంది. తన చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో  అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడింది. ఈ సీజన్ లో ముంబై  …

Read More »

150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్ గా భువనేశ్వర్

ఐపీఎల్ క్రికెట్ లో  150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్ గా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ స్టార్ ప్రధాన  ఆటగాడు భువనేశ్వర్ రికార్డులకెక్కాడు.ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట …

Read More »

ఐపీఎల్ -2022లో కరోనా కలవరం …?

 IPL-2022లో కరోనా కలవరం మొదలైంది. ఐపీఎల్ లో కీలక జట్టు అయిన  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తాజాగా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ పర్హర్ట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జట్టుకు చెందిన మరో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఏప్రిల్ 20న పంజాబ్లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు …

Read More »

ముంబాయికి కష్టాలు తప్పవా..?

ఐపీఎల్ -2022 సీజన్ లో వరుసగా 5 ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ కు  ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా 8 గెలిస్తేనే ముంబై ప్లే  ఆప్స్ కు వెళ్తుంది. 2014లో కూడా ముంబై వరుసగా 5 మ్యాచ్లు ఓడింది. కానీ అప్పుడు ప్లే ఆఫ్స్క వెళ్లింది. ఇప్పుడు బుమ్రా కాకుండా మిగతా బౌలర్లు రాణించట్లేదు కాబట్టి ప్లే ఆఫ్స్క …

Read More »

ఓటమిలో హైదరాబాద్ సన్ రైజర్స్ కు షాక్

 పూణే వేదికగా మంగళవారం   జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ఐపీఎల్ -2022లో భాగంగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్  మొదట బ్యాటింగ్‌ చేసి మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, …

Read More »

ఐపీఎల్ కు ముందే KKRకి బిగ్ షాక్

ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందు కోల్ కత్తా  నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. KKR జట్టుకి చెందిన సీనియర్ స్టార్ ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఆటగాళ్లు  తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తుంది.. వచ్చే నెల ఏప్రిల్ 5న సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాతే వాళ్లు కేకేఆర్ జట్టులో చేరుతారు. ప్రతి క్రికెటర్ దేశం తరఫున …

Read More »

భారత్ సంతతి అమ్మాయిని వివాహమాడిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ క్రికెటర్, స్టార్ బ్యాట్స్ మెన్,ఐపీల్ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌  ఒక ఇంటివాడయ్యాడు. ఇందులో భాగంగా ఇండియా సంతతికి చెందిన తన ప్రేయసీ అయిన వినీ రామన్‌ను నిన్న శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన పెళ్ళి ఫోటోలను ఈ కొత్త జంట తమ తమ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమ అభిమానులతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat