టి20 ప్రపంచకప్‌లో తన చివరి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. అబుధాబిలో జరిగిన మ్యాచ్లో విండీస్ ని 20 పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది. మొదట టాస్ ఓడి శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో మూడు కోల్సోయి 189 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ అసలంక (68), నిస్సాంక(51), పెరీరా(29), శనక(25) టీమ్‌కు ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగారు. వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ …
Read More »టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. న్యూజీలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి ద్రవిడ్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తారు. సులక్షణా నాయక్, ఆర్‌పీ సింగ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది.
Read More »టీమిండియా ఘన విజయం
టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో.. బోణీ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రోహిత్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్ అర్ధ శతకాలతో.. గ్రూప్-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత …
Read More »HappyBirthDay అనిల్ కుంబ్లే
స్పిన్ లెజెండ్, ఇండియన్ క్రికెట్‌లోని గొప్ప ప్లేయర్స్‌లో ఒకడు అనిల్ కుంబ్లే( Anil Kumble ) 51వ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ అతనికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో అతడు పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన అరుదైన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 …
Read More »Pink Ball తో చరిత్ర సృష్టించిన స్మృతి మందానా
ఇండియన్ వుమెన్స్ టీమ్ ఓపెనర్ స్మృతి మందానా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచరీ బాదింది. దీంతో పింక్ బాల్ టెస్ట్‌లో భారత మహిళల జట్టు తరఫున సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ఆమె నిలిచింది. 171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోరును అందుకుంది. నిజానికి తొలి రోజే ఆమె సెంచరీ చేసేలా కనిపించినా.. వర్షం అడ్డుపడటంతో …
Read More »జిమ్ డ్రెస్సులో సారా టెండూల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోను అప్‌లోడ్ చేసింది. జిమ్ డ్రెస్సులో ఉన్న ఫోటోను పోస్టు చేసిన సారా టెండూల్కర్ తానెందుకు ఆ డ్రెస్సు వేసుకోవాల్సి వచ్చిందో తెలిపింది. తన ఫ్రెండ్ ఓ కొత్త క్రీడా దుస్తుల షాపును ఓపెన్ చేసిందని, దానిలో భాగంగానే ఆ డ్రెస్సు వేసుకున్నట్లు సారా తన పోస్టులో చెప్పింది. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, …
Read More »PAK కి షాకిచ్చిన England
పాకిస్థానుకు మరో దెబ్బ తగిలింది. భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సిరీసన్ను రద్దు చేసుకొని పాక్ నుంచి వెళ్లిపోయింది. కాగా.. తాజాగా ఇంగ్లాండ్ కూడా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘మా నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దానికి చింతిస్తున్నాం’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. మహిళా పర్యటన కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Read More »జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్ శరత్
తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి శరత్ (సౌత్ జోన్) చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. కిషన్ మోమన్ (నార్త్ జోన్), రణదేవ్ బోస్ (ఈస్ట్ జోన్), పతీక్ పటేల్ (వెస్ట్ జోన్), హర్విందర్‌సింగ్ సోధి (సెంట్రల్) ఒక్కో జోన్ నుంచి …
Read More »ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ …
Read More »మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు
భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (38) ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్ (అన్ని ఫార్మాట్లు)లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత సాధించింది. ఇంగ్లాండ్ తో చివరి వన్డే ద్వారా మిథాలీ ఈ ఫీట్ అందుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ ఎడ్వర్డ్స్ (10,273 రన్స్) పేరు మీద ఉండేది. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో 10 వేల రన్స్ చేసిన ఏకైక …
Read More »