పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ధావన్ ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్‌లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధావన్ పేరిట ఐపీఎల్‌లో ఇప్పుడు మొత్తం 701 ఫోర్లు ఉన్నాయి. అతని …
Read More »వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘన విజయం
వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. రాయ్ (45), మోయిన్ అలీ (31) రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 170 రన్స్ మాత్రమే చేయగలిగింది. రొమారియో షెపర్డ్ (28 బంతుల్లో 44*), హుసేన్ (16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించినా ఫలితం దక్కలేదు. …
Read More »36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో జేసన్ రాయ్ విధ్వంసం
ఇంగ్లాండ్ బ్యాటర్ జేసన్ రాయ్ 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. మొత్తం 47 బంతులను ఎదుర్కొని 115 పరుగులు చేశాడు. వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్క ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 137 రన్స్క చేతులెత్తేసింది.
Read More »విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలు ఇవే..?
టీమిండియా పరుగుల మిషన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలను అనేక మంది పలు రకాలుగా చెబుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ స్టెయిన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. తన కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలిపాడు. ప్రస్తుత బయోబబుల్స్ కారణంగా కుటుంబానికి దూరం కావడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక విరాట్ తన కుటుంబం, బ్యాటింగ్పై దృష్టి సారిస్తాడని వివరించాడు
Read More »