ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్ లో భాగంగా ముందుగా టీ20 సిరీస్ జరగగా ఇండియా క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. ఆ తరువాత జరిగిన వన్డే మ్యాచ్ లో కివీస్ క్లీన్ స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. దాంతో భారత్ ఘోర పరాభవం చవిచూసింది. ఇక చిట్టచివరిగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే ఇది కూడా వన్డే సిరీస్ లానే అయ్యేలా కనిపిస్తుంది. …
Read More »గంభీర్ అంటే ఇదే మరి..ధోని లేడు, కోహ్లి కాదు.. !
మరో ఐదురోజుల్లో 2019 సంవత్సరం ముగియనుంది. అయితే ఈ ఏడాది మొత్తం లో క్రికెట్ గురించి చూసుకుంటే ఎన్నో వింతలు, అద్భుతాలు జరిగాయి. క్రికెట్ పుట్టినిల్లు ఈ ఏడాది ప్రపంచకప్ గెలుచుకుంది. మరోపక్క ఎంతోమంది యువ ఆటగాలు వెలుగులోకి వచ్చారు. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే ఇక భారత్ మాజీ ఓపెనర్ గంభీర్ విషయానికి వస్తే ఈ ఏడాది గంభీర్ బెస్ట్ 11ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసాడు. అందరికి …
Read More »ధోని రిటైర్మెంట్..వరల్డ్ కప్ హీరో సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ లో తన స్థానం పట్ల సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైన ఉందని భారత్ మాజీ ప్లేయర్ ,బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు.తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎంతోమంది యువక్రికెటర్లకు మంచి అవకాశాలు కల్పించాడని అన్నారు.ఆస్ట్రేలియా సిరీస్ కు సచిన్, సెహ్వాగ్ తో పాటుగా నాకు కూడా అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పాడు. 2023 వరల్డ్ …
Read More »సెలక్టర్లకు ధైర్యం ఉందా..అయితే ధోనినే అడిగేయండి !
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.అయితే ధోని రనౌట్ తో టోర్నీ నుండి ఆ జట్టు నిష్క్రమించిందని చెప్పాలి.ఇప్పుడు అందరు ధోనిపైనే పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మిస్టర్ కూల్ వయస్సు 38సంవత్సరాలు కాగా ఇప్పుడు అతడి ఆట అంతగా దూకుడుగా లేదని ఎన్నో విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ప్లేయర్స్ అందరు రెస్ట్ తీసుకుంటున్నారు.వెస్టిండీస్ సిరీస్ కి గాను రేపు సెలక్షన్ జరగనున్న …
Read More »