తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మంచు విష్ణు హీరోగా గాలి నాగేశ్వరరావు మూవీ తెరకెక్కనుంది. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. అవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ మూవీలో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ నటించనుంది. స్వాతి అనే పాత్రలో తాను నటిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చనున్నాడు.
Read More »గాలి నాగేశ్వరరావు గా మంచు విష్ణు
తన కొత్త చిత్రం గురించి మంచు విష్ణు ట్విట్టర్లో తెలిపాడు. గాలి నాగేశ్వరరావుగా నటిస్తున్నట్లు తెలుపుతూ ఒక కార్డుని షేర్ చేశాడు. ఈ చిత్రానికి డైరెక్టర్గా ఈషాన్ సూర్య, కథ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్, సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని విష్ణు పేర్కొన్నాడు. మోసగాళ్లు చిత్రం తర్వాత అతను మరే సినిమాలోనూ నటించలేదు.
Read More »