మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను వేగవంతం చేయాలని.. గజ్వేల్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి అయినందున ప్రయోగాత్మకంగా రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. పనులు వేగంగా జరగాలంటే వివిధ …
Read More »