తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇవాళ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై సీఎం కేసీఆర్‌తో ఆయన చర్చించినట్లు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణాబోర్డు బృందాన్ని పంపుతాం. పనులు జరుగుతున్నాయో.? లేదో.? కమిటీ పరిశీలిస్తుందని సీఎంతో కేంద్ర మంత్రి షెకావత్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పలు అంశాలపైనా వీరు చర్చించినట్లు సమాచారం. అనుమతి …
Read More »దేశ వ్యాప్తంగా మిషన్ భగీరథ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చమైన తాగునీరు అందించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు కూడా …
Read More »మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..!!
మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు …
Read More »