అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ వద్ద ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి లోటస్ పాండ్ లో మొక్కలు నాటారు మేయర్. మహిళా పారిశుధ్య కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తిన తనకు తెలపాలని, …
Read More »పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష
ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరించబడ్డాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం GHMC కార్యాలయంలో ఈ నెల 3 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »గ్రేటర్ ప్రజలకు GHMC మేయర్ పిలుపు
సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఇవాళ ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మేయర్ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ (040 23111-1111)కు 295 ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. డయల్ 100, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా కూడా సమస్యలపై …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి
తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఈరోజు తన జన్మదినం పురస్కరించుకొని లోటస్ పాండ్ లోని పార్కు వద్ద గౌరవనీయ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ఖైర్‌తాబాద్ నియోజకవర్గ MLA దానం నాగేందర్ గారు, సినీ నటుడు తరుణ్‌ల …
Read More »