ఏపీలో ఇటీవల జరిగి ఐటీ దాడుల్లో వేల కోట్ల హవాలా స్కామ్ బయటపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ తమ కుటుంబ ఆస్తులను హడావుడిగా ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, తన తల్లి నారా భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె ఆస్తులు తగ్గిపోయాయని లోకేష్ తెలిపారు. తనకు …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు గడికోట సవాల్..!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎల్లోమీడియా ఛానళ్లు తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచలం కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా దొరికిపోయింది. ఇక చంద్రబాబు తిరుమల డిక్లరేషన్ వివాదాన్ని రగిలించి సీఎం జగన్‌పై మతం పేరుతో అనుచిత …
Read More »వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు.కడప జిల్లాలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేసిన విమర్శలకు ఆయన సమాదానం ఇచ్చారు. వివేకా హత్యకు గురైనప్పుడు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రక్తపు మరకలు చెరిపన వైనం అన్ని విషయాలు త్వరలోనే అన్ని బయటకు వస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబు తొందరపడనవసరంలేదని ఆయన అన్నారు. గతంలో ఎన్.టి.ఆర్.ఏ …
Read More »పార్లనర్ల నీచ రాజకీయాలపై దిమ్మతిరిగే సెటైర్లు వేసిన గడికోట, రోజా..!
ఏపీలో పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలన్న సదుద్దేశంతో జగన్ సర్కార్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుతూ పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారు. అయితే ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, …
Read More »మాజీ స్పీకర్ మరణంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఈ రోజు ఉదయం అనుమానస్పద స్థితిలో మరణించారు. కోడెల మరణం పట్ల సీఎం జగన్‌తో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు పార్టీలకతీతంగా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం కోడెల మృతిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడెల కుటుంబ సభ్యులు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో చెప్పినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ తెలిపారు. …
Read More »గడికోట శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్ ర్యాంక్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడైన ..శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కల్పించింది. అలాగే ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాకు సహాయ మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన …
Read More »