తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ (Gaddar) అన్నారు. తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మలను గద్దర్ దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో …
Read More »మెగాస్టార్ మూవీలో గద్దర్
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరు త్వరలో లూసిఫర్ చిత్ర రీమేక్‌గా రూపొందుతున్న గాడ్ ఫాదర్ అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకొచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రజా యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో మూడున్నరేళ్ళుగా కన్నీరు కార్చని రోజు లేదు..
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »