హీరో వరుణ్ తేజ్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం గద్దలకొండ గణేశ్. సరిగ్గా విడుదలకు ముందు పేరు మార్చుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. గద్దలకొండ గణేశ్ చిత్రంలో వరుణ్ తేజ్ తిరుగులేని నటన కనబర్చాడని కితాబిచ్చారు. మొదటి నుంచి చివరివరకు బాగా ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో తెలిపారు. హరీశ్ శంకర్ దర్శకత్వం అద్భుతంగా …
Read More »పునర్నవిపై సంచలనమైన కామెంట్స్ చేసిన గద్దలకొండ గణేష్…వీడియో వైరల్
తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఈ వారం గద్దలకొండ గణేష్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు హోస్ట్ నాగార్జున.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో తనదైన స్టైల్లో గద్దలకొండ గణేష్‌గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. ఈ ప్రొమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే శ్రీముఖి వరుణ్ తేజ్ కు ప్రపోజ్ చేసినప్పుడు అందరూ చూస్తున్నారంటూ ఫన్ని …
Read More »గద్దలకొండ గణేష్ భారీ వసూళ్లు..రెండో రోజు రిపోర్ట్
వరుణ్ తేజ్ మెగా కాపౌండ్ నుంచి వచ్చిన యువహీరో.. బ్యాక్ డ్రాప్ మెగా వాల్ కాబట్టి అవకాశాలు తన్నుకువస్తాయి. ఎందుకో సినీ పరిజ్ఞానమున్న ప్రతోక్కరికి తెలుసు.. వరుణ్ తేజ్ నటించిన సినిమాలన్నీటిలో సరికొత్త జోనర్ కథలను ఎంచుకుంటూ నటిస్తూ వస్తున్నాడు.ఇప్పటిదాక నటించిన చిత్రాలన్నిటిలో ప్రేమ, కామెడీ ఇదే జోనర్లో కథలను ఎంచుకుంటూ మెగా కాపౌండుకు ఎలాంటి నష్టం రాకుండా నటిస్తూ వచ్చాడు. కాసేపు వీటిన్నిటీని పక్కనెడదామనుకున్నాడేమో డిఫరెంట్ కథ(మూవీ రీమేక్ …
Read More »‘గద్దలకొండ గణేష్’సినిమా రిలీజ్ ను నిలిపివేసిన కర్నూలు కలెక్టర్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి (గద్దలకొండ గణేష్) మూవీ. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. వాల్మీకి సినిమా టైటిల్ ‘గద్దలకొండ గణేష్’గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరుపై పలు వాల్మీకి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఏపీ హైకోర్టును …
Read More »రాయలసీమ ఎఫెక్ట్..దెబ్బకు రాత్రికి రాత్రే మార్పు..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో చిత్రం మీ ముందుకు రానుంది. రాయలసీమలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం వల్ల సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు చిత్ర యూనిట్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది.టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ విషయం పై కోర్ట్ …
Read More »