ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే..గత 10 రోజులుగా చంద్రబాబును బెయిల్‌పైకి తీసుకువచ్చేందుకు లోకేష్ ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ఖరీదైన లాయర్ల పప్పులు సీఐడీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముందు ఉడకడం లేదు.. ఇక లాభం లేదనుకుని..హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు..ఇవాళ చంద్రబాబు లాయర్ల క్వాష్ పిటీషన్లతో పాటు, సీఐడీ …
Read More »అధికార లాంఛనాలతో సూపర్‌స్టార్ అంత్యక్రియలు
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు పలు సూచనలు చేశారు. ఇక సూపర్‌స్టార్ పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని ఆయన స్వగృహానికి తరలించారు. అభిమానుల సందర్శనార్ధం సాయంత్రం 5 గంటలకు భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియం వద్దకు తరలించి రేపు మధ్యాహ్నం 3 వరకు అక్కడే ఉంచుతారు. …
Read More »