అకాల వర్షాల కారణంగా ఇటుక బట్టీలు పూర్తిగా వరద నీటిలో మునిగి పోయాయి.దీనివల్ల బట్టీల యజమానులకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. అప్పులు తీసుకొచ్చి వడ్డీలు చెల్లిస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఎదురు చూస్తున్న తమను అకాల వర్షాలు నట్టేట ముంచాయని ఇటుక బట్టీల యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని వారు దీనంగా వాపోతున్నారు. జి.కొండూరు మండలంలో వెల్లటూరు, కుంటముక్కల, చెవుటూరు …
Read More »