నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అలరించిన విజయ నిర్మల భౌతికంగా మనకి దూరమయ్యారు. కొద్ది సేపటి క్రితం చిలుకూరులోని ఫామ్ హౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు పూర్తి చేశారు. కొడుకు నరేష్ ఆమె చితికి నిప్పంటించారు.ఆమెను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఫాంహౌస్‌కి భారీగా తరలి వచ్చారు. ఆవిడ ఏ లోకంలో ఉన్న కూడా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.ఎప్పుడు తన వెంట ఉండే విజయ నిర్మల ఈ లోకాన్ని …
Read More »తల్లి సమాధి పక్కనే ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు..!
కర్నూల్ జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. బొమ్మలసత్రంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీవై రెడ్డి తల్లి ఈరమ్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డితో పాటు పెద్ద …
Read More »రధసారధికి కడసారి వీడ్కోలు పలికేందుకు మహాప్రస్థానానికి పోటెత్తిన అభిమానులు
మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిసిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు. మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. అంతిమయాత్రకు వేలాదిగా అభిమానులు హాజరయ్యారు. కొడుకులు నందమూరి కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా తెలంగాణ, ఏపీ మంత్రులు, కుటుంబ సభ్యులు, సినీ నటులు …
Read More »అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు
నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది… మాసబ్ ట్యాంక్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వైపు అంతిమయాత్ర సాగుతోంది… హరికృష్ణ భౌతికకాయంపై గౌరవంగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పారు… నందమూరి ఫ్యామిలీ సభ్యులతో కలిసి హరికృష్ణ భౌతికకాయం ఉన్న పాడెను తన భుజంమై మోసి… అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలో ఎక్కించారు ఏపీ సీఎం చంద్రబాబు… అంతిమయాత్ర వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి, యార్లగడ్డ, …
Read More »