త్రివర్ణ పతాకం భారతదేశానికే గర్వకారణం. మనమందరం గర్వపడేలా ఈ జెండాను తయారుచేసింది తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. 1906లో కలకత్తాలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్ వారి జాతీయ జెండాను కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించడం చూసి పింగళి వెంకయ్య కలత చెందారు. మహాత్మాగాంధీ వెన్నుతట్టగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని కృష్ణా జిల్లాలోగల మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు …
Read More »