తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తామంటే తాము వద్దంటామా? అని ఎద్దేవా చేశారు. ఈనెల 27న టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లపై కేటీఆర్‌సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం …
Read More »వైసీపీ అధికారంలోకి రాగానే ఉచితవిద్య.. అన్నగా తోడుంటా.. ఆశీర్వదించండి..!
నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో భారీ దోపిడీ సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తామని జగన్ హామీ ఇచ్చారు. చైతన్య, నారాయణలు చంద్రబాబు బినామీ సంస్థలన్నారు.నారాయణలో ఇంటర్ ఏడాది ఫీజు రూ.1.60 లక్షలా అని ప్రశ్నించారు. విద్యార్థులంతా ఈ రెండు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలని ప్రభుత్వ తాపత్రయమన్నారు. ఇందులో భాగంగానే రేషనలైజేషన్‌తో సర్కారు స్కూళ్లు నిర్వీర్యం …
Read More »