టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..టీడీపీ హయాంలో తాత్కాలిక భవన నిర్మాణాల పేరుతో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు బోగస్ కంపెనీల ద్వారా ప్రజా ధనాన్ని దారి మళ్లించి..ప్రతిగా కోట్లాది రూపాయలు కమీషన్ల రూపంలో కొట్టేసినట్లు ఐటీ శాఖ ఇటీవల షాపూజీ పల్లోంజీ గ్రూపులపై జరిపిన సోదాల్లో వెల్లడైంది. దీంతో 118 కోట్లు ముడుపుల విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది..అంతే కాదు …
Read More »రాశీ, రంభ చేసిన వాణిజ్య ప్రకటనలతో మోసం..తక్షణం ఆపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ
టాలీవుడ్ లో నాటి హీరోయిన్లు రాశి, రంభ లు కలర్స్ వాణిజ్య సంస్థకు చేసిన ప్రకటనలు నిలిపివేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరం న్యాయస్థానం ఆదేశించింది. రాశి, రంభలు ఈ సంస్థ తరఫున చేసిన వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోస పోయానని ఫోరంను ఓ వినియోగదారుడు ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ప్రకటనలను తక్షణం ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలు ప్రోత్సహించడం సరికాదని సూచించింది. …
Read More »