ఫ్రాన్స్ లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఒకేరోజు ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,04,611 మంది వైరస్ బారిన పడినట్లు ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్యశాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం …
Read More »ఫ్రాన్స్‌లో కొత్త రకం కరోనా కేసు నమోదు
ఫ్రాన్స్‌లో కొత్త రకం కరోనా కేసు నమోదు అయ్యింది. బ్రిటన్‌లో గుర్తించిన వేరియంట్ ఫ్రాన్స్‌లో కనిపించినట్లు అధికారులు ద్రువీకరించారు. టూర్స్ పట్టణంలోని తమ పౌరుడికే ఆ వైరస్ సోకినట్లు ఫ్రెంచ్ ఆరోగ్య శాఖ చెప్పింది. డిసెంబర్ 19వ తేదీన అతను లండన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతనిలో లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం అతను ఇంటి వద్దే స్వీయ నియంత్రణలో ఉన్నారు. ఇటీవల ఇంగ్లండ్‌లో కనిపించిన కొత్త రకం వైరస్ …
Read More »భారత్‌కు చేరిన రఫేల్..దీని విశిష్టలేంటో తెలుసా..?
భారత వాయుసేనలోకి రఫేల్ యుద్ధవిమానం చేరింది. క్రేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దీనిని ఫ్రాన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వీకరించారు. దీని రాకతో భారత వాయుసేన మరింత బలంగా తయారయ్యిందని చెప్పొచ్చు. ఇక 2022 నాటికి మొత్తం 36 విమానాలు భారత్ కు రానున్నాయి. ఇక ప్రస్తుతం ఈ విమానాలు ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే…భారత్ కు ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని చాలా పాతవి …
Read More »షాకింగ్…షుగర్‌తో డైలీ ఇవి తాగితే…లైఫ్ డేంజర్‌లో పడ్డట్లే..!
మనకు నీరసంగా ఉన్నప్పుడు చక్కరేసుకుని చిక్కటి ఛాయ్ తాగుతాం…అంతే..ఒక్కసారిగా బాడీ యాక్టివ్ అయినట్లుగా, రిలాక్స్‌గా ఫీల్ అవుతాం. అలాగే చక్కరేసుకుని ఓ గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగినా ఫుల్ ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది. కొంత మంది టీ, జ్యూస్‌లలో చక్కెర తక్కువగా ఉంటే ఇష్టపడరు…తీపిదనం కోసం ఓ రెండు చెమ్చాలు షుగర్ వేసుకుని మరీ తాగుతారు..ఇలా ప్రతి రోజూ చక్కెర ఎక్కువ వేసుకుని టీలు, జ్యూస్‌లు తాగేవాళ్లకు క్యాన్సర్ వచ్చే …
Read More »మంటల ధాటికి కుప్పకూలిన ప్రసిద్ధ పురాతన చర్చి..
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఓ పురాతన చర్చిలో మంటలు చెలరేగడంతో ఆ మంటల ధాటికి ప్రసిద్ధ పురాతన చర్చి కుప్పకూలింది.ఈ ఘటనతో ఆ దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యింది.అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.అయితే ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దీనిని పునర్‌నిర్మిస్తామని ప్రకటించారు.అంతే కాకుండా ఫ్రెంచ్ బిలియనీర్ ఫ్రాంకోయిస్ హెన్రీ పినాల్ట్ చర్చి పునర్‌నిర్మాణానికి 100 మిలియన్ …
Read More »2018 ప్రపంచకప్ విజేత ఫ్రాన్స్..!
సాకర్ ప్రపంచకప్ అంతిమ సంగ్రామం ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఫిఫా విజేతగా నిలిచింది. తిరుగులేని ప్రదర్శనతో ఆ జట్టు ప్రపంచకప్ 2018 విజేతగా నిలిచింది. గోల్స్ మోత మోగించిన ఫ్రాన్స్ ఆదివారం జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను మట్టికరిపించింది. చరిత్రలో రెండో సారి కప్పును అందుకుంది. ఫ్రాన్స్ ఇంతకుముందు 1998లో ప్రపంచకప్ సాధించింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చిన్న దేశం క్రొయేషియాకు షాక్ ఇచ్చింది. 4-2 …
Read More »అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతికి గాయం..!
అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఏదొక వార్తతో వైరల్ అవుతున్నారు డోనాల్డ్ ట్రంప్ .ఇటీవల ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కల్సిన సమయంలో ట్రంప్ ఏకంగా ఆయన భుజం మీద ఉన్న డాండ్రఫ్ ను తుడిచి వార్తల్లోకి ఎక్కారు . తాజాగా ఆయన జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు .ఈ సమావేశం సందర్బంగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ డోనాల్డ్ ట్రంప్ కి షేక్ …
Read More »