ఈరోజు సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా తొలుత కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడారు. అన్ని అనుకూలంగా ఉన్నా కరివెన పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటని ఆరా తీశారు. నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను …
Read More »