gangula: కరీంనగర్ నియోజకవర్గంలోని తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో 5.5 కోట్ల రూపాయలతో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి గంగుల భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ను తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామస్థులు ఘనంగా సత్కరించారు. సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల పలు గ్రామాలకు లో ఓల్టేజీ సమస్య తీరడంతో …
Read More »మెడికల్ కాలేజీ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన
మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దివిటిపల్లి మెడికల్ కాలేజీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. Ministers Laxma Reddy @KTRTRS laid foundation stone for Mahabubnagar Government Medical College today. MP Jithender Reddy, MLA @VSrinivasGoud, Zilla Parishad chairmen and elected representatives were also present. pic.twitter.com/ub7AJWIIIW — Min IT, Telangana (@MinIT_Telangana) December 4, …
Read More »సూర్యాపేటను దేశంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా౦
రాష్ట్రంలోని సూర్యాపేటజిల్లాలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శ పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోనే 63 ఎస్సీ కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దళితవాడల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ …
Read More »