టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన పుత్రరత్నం లోకేష్‌లకు వరుస పరాభావాలు ఎదురవుతున్నాయి. కుప్పం, విశాఖలో చంద్రబాబును ప్రజలు అడ్డుకుని తిప్పి పంపించగా…తూగో జిల్లాలో పురుషోత్తపట్నం రైతులు లోకేష్‌ను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రైతుల టెంట్లను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ప్రజా చైతన్యయాత్రలో భాగంగా …
Read More »అమరావతిలో చంద్రబాబు పర్యటన..ఫ్లెక్సీలతో రైతుల నిరసన..!
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అదిగో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అద్భుతమైన నగరం..సింగపూర్‌ను తలదన్నే ప్రపంచస్థాయి నగరం, టోక్యో, లండన్, ఇఫ్టాంబుల్, షాంఘై నగరాలు కూడా అమరావతికి సాటి రావనేలా గ్రాఫిక్స్ చూపించి మభ్యపెట్టాడు..మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల దగ్గర లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పచ్చ నేతలకు, అదీ తన సామాజికవర్గ నేతలకు దోచిపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్లలో బాబుగారు కట్టింది నాలుగే నాలుగు …
Read More »