ఏపీలో చంద్రబాబు అమరావతి పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయితే చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రైతులు చెప్పులు, రాళ్లతో దాడులు చేశారు. బాబు కాన్వాయ్‌పై దాడిచేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన వ్యక్తి రాజధానికి చెందిన రైతు కాగా..రాళ్లు విసిరిన వ్యక్తి..ఓ రియల్టర్ …
Read More »అమరావతిలో చంద్రబాబుకు ఘోర అవమానం… చెప్పులు, రాళ్లతో దాడి చేసిన రైతులు..!
అమరావతి పర్యటనలో చంద్రబాబుకు రైతుల నిరసన సెగ తగిలింది. దళితుల భూముల విషయంలో మోసం చేసారని..గ్రాఫిక్స్ తో మాయ చేసారంటూ కొందరు రైతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. వెంకటాయ పాలెం వద్ద చంద్రబాబుతో పాటుగా ఉన్న టీడీపీ నేతల కాన్వాయ్ మీదకు చెప్పులు..రాళ్లు విసిరే ప్రయత్నం చేసారు. పోలీసుల రంగం ప్రవేశం చేసి వారిని చెదర గొట్టారు. రాజధాని పేరుతో భూములు దోచుకున్న చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించవద్దంటూ రైతులు …
Read More »