ఔను. ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ఇలా దరఖాస్తు వచ్చింది. నా ఓటు తొలగించేయండి అంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఉన్న జగన్ ఓటు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు వచ్చింది. ఈ విషయాన్ని పులివెందుల ఓటు నమోదు అధికారి సాకే సత్యం మంగళవారం విలేఖరులకు తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ఓటు తొలగించాలంటూ ఫారం-7 ఆన్‌లైన్‌లో వచ్చిందని ఆయన వెల్లడించారు. పులివెందుల పట్టణం …
Read More »