గడిచిన నాలుగు సంవత్సరాలలో భారత్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో 2,226గా ఉన్న పులుల సంఖ్య.. నాలుగు సంవత్సరాలలో 750 పెరిగి మొత్తంగా 2,976కి చేరింది. దీనికి కారణమైన మన పర్యావరణ వ్యవస్థ పట్ల మనందరం ఎంతో గర్వించాలి. సింహాలు, పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు భారతీయ …
Read More »