తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో శుభవార్తను తెలిపింది. రాష్ట్ర అటవీ శాఖలో ఇప్పటివరకు మొత్తం 875మంది అభ్యర్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో చేరారు అని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. మొత్తం 1,313పోస్టులకు గాను 1,282మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్నారు. 83మంది ఉద్యోగాల్లో చేరి తర్వాత రాజీనామా చేశారు. 174మంది ఉద్యోగాల్లో చేరలేదు అని చెప్పారు. మరో 150మంది ఉద్యోగాలను వదులుకోవడంతో మొత్తం 324పోస్టులు మిగిలాయి. వీటిని …
Read More »తెలంగాణ జీవితానికి అడవితో అనుబంధం..!
★ అడవి పూల బతుకమ్మ తెలంగాణ పండుగ ★ హరితహారానికి కేంద్రం పూర్తిగా సహకరించాలి ★ హైదరాబాద్ లో 188 ఫారెస్టు బ్లాకుల అభివృద్ధి ★ కంపా నిధులు రూ 100 కోట్లు కేటాయించాలి ★ పాలమూరు ప్రాజెక్ట్ స్టేజి – 2 అనుమతులు ఇప్పించండి ★ తెలంగాణలో అడవుల అభివృద్ధి చర్యలను అభినందించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ★ ప్రతీ ఏడాది వంద కోట్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ …
Read More »వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..!
ఏపీలో టీడీపీ సీనియర్ నేత ,మంత్రి యనమల రామకృష్ణుడి కు సంబంధించిన బంధువు ఇంట్లో వేడుకలకు వన్య ప్రాణులను వేటాడి మరి ..వాటితో విందు భోజనాలకు సిద్ధమైన సంఘటన ప్రస్తుతం రాష్టంలో హాల్ చల్ చేస్తుంది .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని పాయకరావు పేట తాండవ చక్కెర కర్మాగారం సమీపంలో ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు డెబ్బై కిలోల వన్య ప్రాణుల మాంసాన్ని యలమంచిలి అటవీ శాఖ రేంజర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలోని …
Read More »ప్రేమికులు ఆత్మహత్య..!
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి …
Read More »18 అడుగుల పొడవైన కొండచిలువ ఒక్కసారిగా..వీడియో హల్ చల్
గ్రామంలోకి ప్రవేశించిన దాదాపు 18 అడుగుల పొడవైన కొండచిలువను ఓ అటవీశాఖ అధికారి పట్టుకున్నాడు. దాన్ని చక్కగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయాలి కదా. కానీ అలా చేయడానికి ముందు దానితో అందరూ కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డారు. ఇక మరి అది ఊరుకుంటుందా.. వెంటనే అటవీశాఖ అధికారి మెడ మొత్తం చుట్టేసుకుని బిగించేసింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా హడలిపోయారు. అతడి ఊపిరి …
Read More »తిరుపతి శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్…!
శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందని టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు చెప్పారు. చిత్తూరు జిల్లా, భాకరాపేట అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు కనిపించారని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని, ఆత్మరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపిందని తెలిపారు. తమిళనాడు జవాదిమలైకు చెందిన ఒక స్మగ్లర్, 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన టాస్క్ …
Read More »