క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కరోనా దెబ్బకు ఎటూ కాకుండా పోయేలా ఉంది. ఎందుకంటే కేంద్రం తీసుకున్న వీసా ఆంక్షలు పరంగా చూసుకుంటే విదేశీ ఆటగాళ్ళు ఏప్రిల్ 15వరకు రావడానికి కుదరదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీసీసీఐ కట్టుబడి ఉండాల్సిందే. అయితే ఈ శనివారం ముంబై లో బీసీసీ నిర్వహిస్తున్న మీటింగ్ కు అన్ని జట్ల యాజమాన్యాలను రావాలని చెప్పింది. అయితే ప్రస్తుతం వీరిదగ్గర రెండే రెండు …
Read More »2020 ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు లేనట్టేనా..?
మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం వస్తుంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పటికే ఇండియాలో 60కి పైగా కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా మొత్తం, మీద 4వేల మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరోపక్క …
Read More »