ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట జరిగి 127 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో 180 మంది గాయాలపాలయ్యారు. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పెర్స్‌బాయ సురబాయ టీమ్ చేతిలో ఆరెమా టీమ్ ఓడిపోయింది. దీంతో రెండు జట్ల ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ …
Read More »