ప్రజాప్రస్థానం పేరిట YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 11న పునఃప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలనుకున్నారు.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నల్లగొండ జిల్లాలోని కొండపాకగూడెం వద్ద పాదయాత్రకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ అక్కడ నుంచే ప్రారంభించనున్నారు.
Read More »ఉత్తమ్ పాదయాత్ర..!
టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …
Read More »