సహజంగానే మొక్కజొన్న శక్తికి చిరునామా. తక్షణ శక్తికి మంచి ఎంపిక. ఇందులో విటమిన్- ఎ, బి, ఇ, కె లాంటి విటమిన్లతోపాటు.. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్‌లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. తక్కువ స్థాయిలో కొవ్వులూ ఉంటాయి. అందువల్ల ఎవరైనా తినొచ్చు. కాకపోతే, ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే ఇందులో కార్బొహైడ్రేట్లు కూడా ఎక్కువే. అందుకే మధుమేహులు దూరంగా ఉండాలంటారు. అలా అని, అసలు తినకూడదని కాదు, తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. …
Read More »రోగ నిరోధకశక్తికి ఏ ఆహారం తినాలి
రోగ నిరోధకశక్తికి ఏ ఆహారం తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. కార్బోనేటెడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి. మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి.
Read More »రోజూ రెండు అంజీర పండ్లను తింటే..?
రోజూ రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. పైల్స్తో బాధపడేవారు 2 లేదా అంజీర పండ్లను నానబెట్టి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగిస్తుంది. గుండె, కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి 7 తర్వాత 3 పండ్లు తిని పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. హైబీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది
Read More »లైంగిక సమస్యలను ఎదుర్కుంటున్నారా..?
ఖర్జూర పండ్లను మీరు తినరా..?.వీటికి మీరు చాలా దూరమా..?.దీని వలన ఏమి ఉపయోగం లేదని పక్కనెడతారా..?. అయితే ఈ వార్తను చదివితే ఖర్జూర పండ్లనే తింటారు మీరు. అయితే వీటి వలన ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూర పండ్లను తింటే పక్షవాతం రాదు. శరీరంలో తక్షణ శక్తిని పునరుద్ధరిస్తుంది.పేగుల్లో పరాన్నజీవులను నాశనం చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. …
Read More »ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. డెంగీ జ్వరం ఇట్టే తగ్గిపోతుంది..!
ప్రస్తుత వర్షాకాలంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఆసుపత్రులన్నీ డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ జ్వరంలో ప్రమాదకర లక్షణం ప్లేట్‌లెట్స్ పడిపోవడం..రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేలకు తగ్గిపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు ప్లేట్‌లెట్ల సంఖ్య 50 నుంచి 60 వేలు ఉన్నా…ఐసీయూలకు తరలించి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులకు సంబంధించిన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా తప్పుడు రిపోర్టు ఇచ్చి డెంగీ రోగుల ప్రాణాలతో …
Read More »