ఈరోజుల్లో శుభ్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అంత ఆరోగ్య కరంగా ఉంటుంది. అదేమిలేదు అని గాలికి వదిలేస్తే మన ఆయుష్షు ను మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ప్రతీరోజు మనం ముఖ్యంగా చెయ్యవలసినవి..! ? రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి. ?రాగి పాత్రలో నిల్వ ఉంచిన మంచి నీళ్లు ఒక లీటర్ త్రాగండి. రాగి పాత్ర లేని వాళ్ళు కనీసం ఒక చిన్న రాగి రేకు …
Read More »మీరు శాఖాహారులా..?
మీరు శాఖాహారులా.. ?. మీరు మాంసాహారులు కాదా..?. అయితే ఇది మీకోసమే. శాకాహారులకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ముప్పు చాలా తక్కువగా ఉందని తైవాన్ కు చెందిన జుచి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి అని వారు తెలిపారు. శాకాహారం తినడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడోచ్చని సూచించారు. అయితే మాంసాహారులతో పోల్చుకుంటే శాకాహారుల్లో ఈ ముప్పు పదహారు శాతం తక్కువగా ఉంటుంది …
Read More »ఇంగువ తిందాం రండి
ఇంగువను తింటే చాలా లాభాలున్నయంటున్నారు అని పరిశోధకులు.. ఇంగువ తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇంగువ తినాలని అంటున్నారు. అందుకే ఇంగువ తింటే ఏమి ఏమి లాభమో ఒక్కసారి తెలుసుకుందాము.. * ఇంగువను ప్రతిరోజూ తీసుకుంటే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి * ఈ పొడిలోని యాంటీ బయోటిక్ ,యాంటీ వైరల్ ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి * తలనొప్పి …
Read More »చలికాలంలో ప్రతి రోజూ ఉసిరి తింటే ఉంటుంది.. మీరే కింగ్..?
ఉసిరి లాభాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.చలికాలంలో ఎక్కువగా లభించే ఉసిరిని ప్రతి రోజూ ఆహారంలో తినడం వలన పలు ఉపయోగాలు ఉన్నాయి. మరి ఉసిరి వలన లాభాలెంటో తెలుసుకుందాము. * విటమిన్ సీ లోపం రాకుండా చూసుకోవచ్చు * రోగనిరోధక శక్తి పెరుగుతుంది * దగ్గు,జలుబు,ఫ్లూ జ్వరాలను తగ్గిస్తుంది * ఉసిరి రసాన్ని తాగితే ఆహారం జీర్ణమవుతుంది * షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది * చర్మ సమస్యలను …
Read More »మీరు వేగంగా ఆహారం తింటున్నారా..?
ప్రస్తుతం ఉన్న ఆధునీక పరిస్థితుల నేపథ్యం.. బిజీ బిజీ లైఫ్ స్టైల్ ఉండటం కారణంగా మనలో చాలా మంది ఏదో కొంపలు కాలిపోతున్నట్లు చాలా వేగంగా భోజనం తింటుంటారు. అంత వేగంగా ఎందుకు తింటున్నారు అని అడిగితే అర్జెంట్ పని ఉందనో.. ఏదో ఏదో కారణాలు చెప్తారు. అయితే అలా వేగంగా తింటే నష్టాలున్నాయంటున్నారు పరిశోధకులు. మరి ఏమి ఏమి నష్టాలుంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. * వేగంగా భోజనం చేసేవారు …
Read More »సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుకలో ఎలాంటి భోజనాలు పెట్టారో తెలుసా.?
బీజేపీ ఎంపీ ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ తన కొడుకు నిశ్చితార్థ వేడుకను దుబాయిలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్కి చెందిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సినిమా సెట్టింగులను తలపించే ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించిన డిజైనర్లు ఈ పెళ్లి వేడుకను దగ్గరుండి తీర్చి దిద్దారు. …
Read More »తెలంగాణ అన్ని మున్సిపాలిటీల్లో రూ.5 కే భోజనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అమలు చేస్తోన్న రూ. 5 భోజన పథకాన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తామని మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇటీవల గ్రామాల్లో చేపట్టిన ముప్పై రోజుల కార్యాచరణ సత్ఫలితాలు ఇచ్చింది. ఇదే స్ఫూర్తితో పట్టణాల్లో,నగరాల్లో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో ఉన్న పలు పోస్టుల …
Read More »చలికాలంలో తినాల్సిన ఆహారం ఇదే..?
చలికాలంలో ఎక్కువగా ఉండే డీహైడ్రేషన్ ను తట్టుకోవాలంటే రోజు కనీసం 6-10 కప్పుల హెర్బల్ టీ లాంటి వేడి ద్రవాలను తీసుకోవాలి చల్లదనాన్ని పెంచే టమోటాలు ,అకుకూరలు దోసకాయలను సాధ్యమైనంతవరకు తగ్గించాలి గాలిలో తేమ కారణంగా రోగాలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచే తేనెను తప్పనిసరిగా తీసుకోవాలి ఈ చల్లటి వాతావరణంలో బాదం,కాజు,పల్లీలను తినడం ద్వారా వంట్లో కొంత వేడి పెరుగుతుంది
Read More »ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే
సహాజంగా అందరూ అన్నం తిన్న వెంటనే వేరే వేరే పనులు చేస్తారు . ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. కానీ అన్నం తిన్న వెంటనే ఈ పనులను చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి మరి ఏమి ఏమి పనులు చేయకూడదో ఒక లుక్ వేద్దాము. అన్నం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగరాదు. దీనివలన శరీరంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించదు.వెంటనే స్నానం చేయరాదు. దీనివలన ఆహారం సరిగా జీర్ణం …
Read More »పసుపుతో మీ జీవితం ఆనందం
ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలుపుకుని తాగితే చాలా లాభాలున్నాయి. ఇలా తాగడం వలన కలిగే లాభాలు ఏమిటంటే..? గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
Read More »