చర్మసౌందర్యాన్ని పెంచుకోవడానికి పైపైన మెరుగులు దిద్దితే సరిపోదు. చర్మపు ఆరోగ్యాన్ని పెంచి, మెరుపును అందించే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. ఇందుకు ద్రాక్ష సూపర్ గా తోడ్పడుతుందట. సూర్యరశ్మిలోని UV కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించి.. స్కిన్ డ్యామేజ్ ని నియంత్రించే పాలీఫినాల్స్ అనే సహజసిద్ధ గుణాలు ద్రాక్షలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు ద్రాక్ష రసాన్ని స్కిన్ లోషన్ గానూ రాసుకోవచ్చని చెబుతున్నారు.
Read More »బ్రౌన్ రైతో లాభాలెన్నో..?
బ్రౌన్ రైతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తక్షణ శక్తి లభిస్తుంది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది త్వరగా బరువు తగ్గుతారు మతిమరుపుని నివారిస్తుంది మధుమేహాన్ని అదుపు చేస్తుంది ఎముకలను దృఢంగా చేస్తుంది కిడ్నీల్లో రాళ్లను నివారిస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
Read More »అరటి ఆకులో.. భోజనం ఎందుకంటే..?
అరటి ఆకులో భోజనం ఆచారాల్లో భాగం. ఈ ఆకులో విటమిన్లు ఉంటాయి. వేడి పదార్ధాలను దాని మీద తినేటప్పుడు ఆ విటమిన్లు తినే ఆహారంలో కలిసి శరీరానికి పోషకాలు అందజేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలి వేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒకవేళ అన్నంలో విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది. ఆకులను పడేసినా ఈజీగా మట్టిలో కలిసి పర్యావరణానికి …
Read More »వాల్ నట్ ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
వాల్నట్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రోగ నిరోధకశక్తి పెరుగుతుంది చెడు కొవ్వును కరిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకుంటుంది బీపీని అదుపులో ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది బరువు తగ్గుతారు, జీర్ణక్రియ మెరుగవుతుంది ఎముకలు, దంతాలు దృఢంగా అవుతాయి డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది
Read More »సబ్జా గింజలతో లాభాలు తెలుసా..?
శరీరానికి ఫైబర్ అందిస్తాయి రక్తంలో చక్కెరలను నియంత్రిస్తాయి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి గొంతులో మంట, ఆస్తమా, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి బీపీని అదుపులో ఉంచుతాయి యాంటీ బయోటిక్ లా పనిచేస్తాయి
Read More »ఏ చేపలు తింటే మంచిది
ఈరోజుల్లో ప్రతి ఆహార పదార్థాల్లోనూ కల్తీయే ఏది తినాలో నిర్ణయించుకోవడం కష్టమే. అయితే ఆరోగ్యానికి ఉపకారి అయిన చేపల్లోనూ రసాయనాలు కలుస్తున్నాయి. సముద్రంలోని చేపల్లో నిషేధిత పాలీక్లోరినేటెడ్ బైఫెనైల్(PCB) ఆనవాళ్లు ఉన్నట్లు ఇంగ్లండ్-రోథమాస్టెడ్ రీసెర్చ్ డైరెక్టర్ జోనాథన్ వెల్లడించారు. ఇవి మనిషి మెదడు, వ్యాధి నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే సముద్ర చేపలకన్నా… చెరువులో చేపలు తినడం మంచిదని తెలిపారు
Read More »ప్రతిరోజు నాలుగు కప్పులు తాగితే
బరువు తగ్గేందుకు గ్రీన్ టీ ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. బ్లాక్ టీ, గ్రీన్ టీ లు రెండూ ఒకే జాతి మొక్కల నుండి లభిస్తాయి. బ్లాక్ టీ లో కంటే, గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో దాదాపు ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పాలీఫినాల్స్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేకూరుస్తాయి. కాటెచిన్, ఎపికాటెచిన్, ఎపిగాలో కాటెచిన్ గాలెట్ అనే …
Read More »కరివేపాకుతో లాభాలెన్నో
బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది శరీరం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది నిమోనియా, ఫ్లూలాంటి వాటి నుండి రక్షణనిస్తుంది విరేచనాలు, మలబద్దకాన్ని నివారిస్తుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది కంటిచూపును మెరుగుపరుస్తుంది
Read More »మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారు
మృగశిర కార్తె ప్రవేశం రోజు ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ఫ్రైయ్యో చేసుకొని ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు. మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు. మృగశిర కార్తె ప్రవేశం రోజు చేపలకు భళే గిరాకీ …
Read More »ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక నుంచి ఏదైనా ఇంటికే !
ఇండియాలో రోజురోజకి కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. అయితే ఇందులో భాగంగా ముందుగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కాగా అటు కేరళ పరిస్థితి కూడా అలానే ఉంది. దాంతో తాజాగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఇంట్లో నుండి బయటకు రాకూడదని ఇంటికి సంబంధించిన ఎటువంటి వస్తువు అయినా సరే హోమ్ డెలివరీ ఉంటుందని ఈమేరకు దీనికి సంబంధించి అన్ని పెర్మిషన్స్ ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ఉప …
Read More »