బార్లీ నీళ్లు తాగితే కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… శరీరంలోని వేడి బయటకు పోతుంది కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి రక్తసరఫరా మెరుగుపడుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి బరువు తగ్గుతారు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి చెడు కొలెస్ట్రాలు కరిగిస్తుంది..
Read More »రోజూ అల్లం తింటే…?
పొట్టలో అనవసర యాసిడ్లకు అల్లం చెక్ పెడుతుంది. అల్లంతో కీళ్ల నొప్పులు, మంట వంటివి తగ్గుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన వారిలో మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది. రోజూ అల్లం వాడేవారికి కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.. అల్లంతో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలన్నీ తొలగిపోతాయి. మాటిమాటికీ వచ్చే తలనొప్పి అల్లంతో తగ్గిపోతుంది. అల్లం అదనంగా ఉన్న కొవ్వును తొలగించి, మెటబాలిజం సరిచేస్తుంది.
Read More »చేపలు తినడం వల్ల అనేక లాభాలు
చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..చేపలు తింటే అనేక ఉపయోగాలు ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మెదడు బాగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. 2. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. 3. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. 4. విటమిన్ డి లభిస్తుంది. 5. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే …
Read More »భోజనం చేసిన తరువాత ఇవి చేయకూడదు..
భోజనం చేసిన తరువాత కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. తిన్న వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే కడుపులో గ్యాస్ మంట వస్తుంది. తప్పనిసరైతే గంట తరువాత స్నానం చేయాలి. అలాగే, భోజనం చేసిన వెంటనే పండ్లు తినొద్దు. కాస్త గ్యాప్ ఇవ్వాలి. ఇక తినగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదు. ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కడుపు నిండిన తరువాత వ్యాయామాలు చేయకూడదు. కాసేపు …
Read More »రాశీ ఖన్నా సంచలన నిర్ణయం
కరోనా కష్టకాలంలో హీరోయిన్ రాశీఖన్నా తనకు సాధ్యమైనంత వరకూ అనాథల ఆకలి తీరుస్తోంది. ముంబైలో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న వారికి ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సాయం చేస్తోందట. అయితే ఎలాంటి ప్రచారం లేకుండానే ఆమె.. సైలెంట్గా అన్నార్థులను ఆదుకుంటోందట.
Read More »ఖాళీ కడుపుతో వాటిని అస్సలు తినకూడదు
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మంచి ఆరోగ్యానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. అయితే ఏ ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలిసుండాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ద్రాక్ష, నిమ్మకాయలు, నారింజ వంటి పుల్లని పండ్లను తినకూడదు. పరగడుపున టీ లేదా కాఫీ తాగినా ఎసిడిటీ సమస్యలొస్తాయి. కారం, మసాలా ఆహారాలు ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. జీర్ణక్రియ డిస్టర్బ్ అవుతుంది. ఖాళీ కడుపుతో అరటి పండు, సోడా, కూల్డ్రింక్స్ …
Read More »కరోనా సోకిన వారు ఇవి తినాలి..?
మీకు కరోనా వచ్చిందా… లేదా కరోనా లక్షణాలు ఉన్నాయా.. అయితే కింద పేర్కొన్న వాటిని తినడం మరిచిపోవద్దు.. 1. రోజుకు 60 నుంచి 100 గ్రాముల పప్పు తీసుకుంటే ప్రొటీన్లు అందుతాయి. 2. ఆపిల్, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లు తినాలి. 3. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, మాంసం,గుడ్లు తీసుకోవాలి. 4. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి. 5. మజ్జిగను 12 గంటలు పులియబెట్టి …
Read More »రాత్రివేళల్లో వీటిని తినకపోవడం మంచిది..?
అరటిపండు, ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ రాత్రివేళల్లో వీటిని తినకపోవడం ఉత్తమమం అని నిపుణులు చెబుతున్నారు. అరటికి శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అయితే రాత్రిపూట తింటే చల్లగా ఉన్న శరీరాన్ని ఇది మరింత చల్లబరిచి, దగ్గు, జలుబు వచ్చేందుకు కారణం అవుతుంది. అలాగే రాత్రి సమయంలో అరటి పండు తింటే వెంటనే జీర్ణం కాదు. దీంతో నిద్రపట్టకపోవచ్చు. ఆటు ఎసిడిటీ ఉన్నవాళ్లు రాత్రిపూట యాపిల్ పండ్లను …
Read More »పిల్లలకు ఇవి తినిపించండి
పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు గింజలు, డ్రైప్రూట్స్ ఇవ్వండి సీజనల్ పండ్లు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలు చాక్లెట్లు, కేకులు, చిప్స్, నూడుల్స్ లాంటి 3. చిరుతిళ్లు ఇష్టపడుతారు. వాటితో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇంట్లోనే హెల్తీ స్నాక్స్ చేసి పెట్టండి . మీరు ఏం తింటారో చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి
Read More »అజీర్ణం.. గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారా..?
అజీర్ణం.. గ్యాస్.. ఇవి రెండు చుక్కలు కనిపిస్తాయి అయితే, సహజసిద్ధమైన పదార్థాలతోనే గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గించుకోవచ్చు ఇఐదారు తులసి ఆకులు నమిలి రసాన్ని మింగాలి. ఇపుదీనా నమిలినా, మరిగించి తాగినా ఫలితముంటుంది “కరివేపాలను పచ్చిగా తిన్నా జీర్ణ క్రియ మెరుగు పడుతుంది అజీర్ణ సమస్య అయితే కొన్ని తమలపాకులను నమలాలి ఇవాము ఆకులను నమిలినా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచిబయట పడవచ్చు
Read More »