బిర్యానీ అంటే ఇష్టపడే వారికి ఆ ఫుడ్లోని రంగులు చూసి ఆకర్షితులవుతుంటారు. అయితే ఈ ఫుడ్ కలర్స్ వెనక అసలు విషయం తెలిస్తే భయపడక మానరు. విచ్చలవిడిగా వాడుతున్న సింథటిక్ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగులను వాడేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!
Read More »పనసతో బోలెడు లాభాలు
పనసతో బోలెడు లాభాలు పనస కాయలో పీచు పదార్థాలు ఎక్కువ. అన్ని విటమిన్లు, ఖనిజాలు పనసలో ఉంటాయి. పనస కాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులు,ఎముకల బలహీనతను నివారిస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైటో కెమికల్స్ నరాల రుగ్మతలను నివారిస్తాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది పనస.
Read More »రోజూ వెల్లుల్లి తింటే
రోజూ వెల్లుల్లి తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరం నుంచి ఆకర్షించే వాసన వస్తుంది బీపీ అదుపులో ఉంటుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది కండరాలు సమర్థంగా పనిచేసేలా సహకరిస్తుంది జుట్టు పెరుగుతుంది పంటినొప్పిని తగ్గిస్తుంది ఊబకాయాన్ని తగ్గిస్తుంది
Read More »ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో
ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో ఉన్నాయని వైద్యులు అంటున్నారు.మరి ఉల్లి చేసే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? ఉల్లిపాయలో విటమిన్-C, B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ ఉంటాయి. ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్ను తగ్గిస్తాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపకరిస్తుంది. ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ …
Read More »బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలు
బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలున్నా యంటు న్నారు నిపుణులు.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? బీపీని నియంత్రిస్తుంది. నీరసం తగ్గిస్తుంది రక్తహీనతకు చెక్ పెడుతుంది గుండె జబ్బులను అరికడుతుంది చెడు కొవ్వును కరిగిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది
Read More »ఖర్జూరం తింటే
ఖర్జూరం తింటే అనేక లాభాలున్నాయి… గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది దంతక్షయాన్ని నిరోధిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎముకలను దృఢపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రేచీకటిని నివారిస్తుంది. శరీరానికి ఐరన్ అందిస్తుంది. ఆ పెద్ద పేగు సమస్యలు తగ్గిస్తుంది.
Read More »మెంతి ఆకు తింటే ఉంటది
మెంతి తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం * గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. * శరీరంలో కొవ్వు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి * అధిక బరువు తగ్గుతారు *లివర్ సమస్యలను నివారిస్తుంది. * మలబద్ధకం తగ్గుతుంది * చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది * డయాబెటిస్ అదుపులో ఉంటుంది. * జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
Read More »జింక్ వల్ల అనేక లాభాలు
శరీరానికి జింక్ ఎంతో మేలు చేస్తుంది. జింక్ శరీరంలో తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేసి, వైరస్లో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు 50 మి. గ్రా జింక్ తీసుకోవడం వల్ల కొవిడ్తో పోరాడటానికి సరిపడా రోగనిరోధక శక్తి లభిస్తుందని తేలింది. ఈ ఖనిజ లవణం సహజంగా మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్, నట్స్ వంటి వాటిల్లో లభిస్తుంది. అయితే, మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More »కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలు
కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలున్నాయి..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… 1.విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. 2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 3. రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. 4. క్యాన్సర్ బారిన పడకుండా కణాలను తగ్గిస్తుంది. 5. విటమిన్ ఎ వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 6. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. 7. బరువు తగ్గుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది. 8. గర్భిణులకు ఎంతో మంచిది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
Read More »ప్రతిరోజూ 3 లవంగాలను తింటే
ప్రతిరోజూ 3 లవంగాలను తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ రోగుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయట. గ్యాస్, అసిడిటీ, నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయి. చిటికెడు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.
Read More »