సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని రోజు నిర్ణీత సమయానికి తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం వంటి పనులతో ఎవరైనా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. నేటి తరుణంలో అధిక బరువుతో బాధపడుతున్న చాలా మంది ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం పలు పొరపాట్లను చేస్తుండడం వల్ల బరువు తగ్గలేకపోతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొందరు అధిక బరువు త్వరగా తగ్గవచ్చు …
Read More »వర్షాకాలంలో ఏ ఆహారం తినాలో తెలుసా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.అయితే వర్షాకలంలోనే ఎక్కువ మంది అనారోగ్యం పాలు అవుతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. see also:ఇది నిజమేనా..!! కొన్ని ముఖ్యమైన టిప్స్ మీకోసం.. మొదటగా వర్షాకలంలో అజీర్ణ వ్యాధి కలిగించే ఆహారాన్ని తీసుకోకూడదు. అంతేకాకుండా ఈ సమయంలో ఆకు కూరలు …
Read More »రంజాన్ పండుగ రోజునే హలీమ్ ఎందుకు తినాలి ?
రంజాన్ పండగ ముస్లింలకు పరమ పవిత్రమైనది. ప్రపంచంలో ఏ మూలనున్న ముస్లిం అయినా ఈ పండగను అత్యంత్య నియమనిష్ఠలతో జరుపుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం తరువాతే ఆహరం తీసుకుంటారు. నెలరోజులూ ముస్లింలంతా కూడా ఈ నియమాన్ని తప్పకుండా పాటిస్తారు. కోపతాపాల్లేకుండా సాత్వికంగా, శాంతియుతంగా ఉండడం, పేదలకు సహాయం చేయడం, సాటి వారితో స్నేహంగా మెలగడం, అల్లాను ఏకాగ్రతతో ప్రార్థించడం చేస్తారు. రంజాన్ నెలరోజులూ భక్తిశ్రద్ధలతో గడుపుతారు. సూర్యోదయం ముందు, …
Read More »రాత్రిపూట పడుకునే ముందు ఇవి తిన్నారో మీ పని అంతే..!
రాత్రిపూట సరిగ్గా తిన్న కానీ ఎంత గింజుకుంటున్న కానీ నిద్ర పట్టదు.దీంతో రాత్రి అంతా జాగారమే.మొబైల్ ఉంటె దాంట్లో నెట్ ఆన్ చేసి ఒకటే చాటింగ్ ..సేర్పింగ్ ..ఇలా ఆ రాత్రిని గడిపేస్తాం.అయితే మనకు సరిగ్గా నిద్రపట్టకుండా ఉండటానికి కూడా మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణమవుతుందని అంటున్నారు నిపుణులు.అదేమిటి అన్నం తింటే నిద్రపట్టాలి కదా ..నిద్ర పట్టకపోవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..అన్నం తీసుకున్న కానీ నిద్ర …
Read More »ఏ రోజు ఏ ఆహరం తీసుకోవాలో తెలుసా ..!
ఈ లోకంలో ప్రతి మనిషి భవిష్యత్తు ఆయా జాతక చక్రాల మీద …వారి గ్రహాల గమనంపై ఆధారపడి ఉంటుంది అని పండితులు కానీ జ్యోతిషులు కానీ చెప్తారు.అట్నే మొక్కలు పెరిగి చెట్లుగా ఎదగడం కాయలు కాయడం లాంటి విషయాలు కూడా అలాగే ఆధారపడి ఉంటాయి దీనికి సంబంధించిన శాస్త్రం చెబుతుంది.ఈ నేపథ్యంలో వారంలో మొత్తం ఏడు రోజులుంటే ఏ రోజు ఏ ఆహరం తినాలో ఆ రోజు అధిపతిగా ఉండే …
Read More »రైలులో ఇచ్చే కర్రీ .. కాళ్లతో తొక్కి చేస్తారా..వీడియో హల్ చల్
ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే పెద్దది. అందులో ఫుడ్ మాత్రం ప్రపంచంలోనే వరస్ట్ … టేస్ట్ ఉండదు.. నాణ్యత అస్సలు ఉండదు.. అనేది నగ్న సత్యం. అయితే అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇటీవల విడుదల అయిన వీడియో నిరూపించింది. రైలు కేటగిరి బోగీలోని సిబ్బంది.. ఓ పెద్ద గిన్నెలోని ఆలూలను కాళ్లతో తొక్కుతున్న వీడియోతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. అహ్మదాబాద్ టూ హౌరా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలులో …
Read More »ఇలా చేస్తే.. 2018లో సంతోషం మీ వెంటే..!!
మన మెదడులోని రసాయనాలే మన సంతోషం, కోపం, బాధ, ఆందోళనకు కారణం. ఇది జగమెరిగిన సత్యం. వీటన్నింటికీ మన మెదడు నుంచి విడుదలయ్యే రసాయనాలే కారణం. కాబట్టి మెదడు నుంచి విడుదలయ్యే రసాయనాలు మనం అదుపులోపెట్టుకోగలిగితే.. ఆనందం మనవెంటే ఉంటుంది కదా..!. మరి ఆనందం కలిగించే రసాయనాలు విడుదలయ్యేందుకు ఏం చేయాలో చదివేద్దాం…!! చిరునవ్వు.. నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. …
Read More »కోహ్లీ రెస్టారెంట్ లో టీమిండియా ఆటగాళ్లు
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ దేశ రాజధాని దిల్లీలో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. కివీస్‌తో టీ20 సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దిల్లీలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన ‘నుయేవా రెస్టారెంట్’లో సందడి చేశారు. ఈ ఫొటోలను ఆటగాళ్లు సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. రెస్టారెంట్‌లోని ఆహారం, సర్వీసు చాలా బాగున్నాయని ధావన్ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్‌కు …
Read More »భోజనం చేశాక సోంపు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఈనాటి జంక్ ఫుడ్ యుగంలో మనం మానేశాం కానీ, ఒకప్పుడంటే చాలా మంది భోజనం చేశాక సోంపు తినేవారు. దీంతో వారు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడీ అలవాటు చాలా మందికి లేదు. కానీ నిత్యం భోజనం చేశాక ఒక టీస్పూన్ మోతాదులో సోంపును తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »