అన్న క్యాంటీన్లపై రెండు రోజులుగా ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది పచ్చ బ్యాచ్. పసుపురంగు పోయి, అన్న అనే పదం కనిపించకుండా పోయేసరికి వీరి సొంత ఇంటికి వైసీపీ నేతలు రంగు వేయించినట్టుగా ఫీలైపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు కొత్త రంగులు వేయించింది జగన్ సర్కార్. వీటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సరికొత్తగా ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు అన్న క్యాంటీన్ ని మూసివేశారు. దీంతో పేదలంతా ఆకలితో …
Read More »ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి.. టీటీడీ చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లో నడుస్తున్న ఎస్ వి బాలమందిరాన్ని వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. అక్కడి విద్యార్ధులతో కాసేపు ముచ్చటించారు. భోజన వసతి, ఆహార నాణ్యత స్వయంగా పరిశీలించారు. పిల్లలకు మంచి ఆహారం పెట్టాలని సిబ్బందికి సూచించారు. విద్యార్ధులంతా శ్రద్ధగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. భక్తి శ్రద్ధలతోపాటు క్రమశిక్షణతో మెలగాలని …
Read More »రోగనిరోధక శక్తి పెరగాలంటే
రోగనిరోధక శక్తి పెరగాలంటే నారింజ పండ్లు,నిమ్మకాయలు,కివీ,క్యాప్సికం లాంటి ఆహారాలను తీసుకోవాలి.. అల్లం ,వెల్లుల్లిని అప్పుడప్పుడూ పచ్చిగా తినాలి.పాలకూర ,పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవాలి. గ్రీన్ టీ,బొప్పాయి,చికెన్ సూప్,కోడిగుడ్లు తీసుకోవాలి. బాదంపప్పు తినడం వలన అందులోని విటమిన్ ఏ,సీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Read More »వంటింట్లో వైద్యం
సహాజంగా వంటింట్లో మహిళలు వంటలు వండుతున్న సమయంలో గాయాలు కావడం సాధారణం. ఇలాంటి గాయాలకు ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు వంటింట్లోనే ఉన్నాయి. కాలిన గాయాన్ని మొదట చల్లని నీటితో శుభ్రం చేయాలి. కలబంద గుజ్జును ఆ గాయాలకు రాసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. తేనెను రాసుకుంటే ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బంగాళాదుంపను కాలిన గాయాలకు రుద్దుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే కాలిన గాయంపై వెంటనే పసుపు చల్లితే …
Read More »బెండకాయ తింటే లాభాలెంటో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో బెండకాయ తింటే లాభాలెంటో తెలుసా.. ఈ లాభాలు తెలియకనే చాలా మంది బెండకాయలను కూరగా కానీ ఫ్రై గా కానీ తినడానికి ఇష్టపడరు. అయితే వీటి లాభాలు ఏమిటో తెలిస్తే వారంలో మూడు రోజులు బెండకాయ సంబంధిత కూరలే తింటారనడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అయితే బెండకాయ తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాం.బెండకాయల్లో ప్రోటీన్,ఫైబర్ ,క్యాల్షియం,ఐరన్ ,జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.బెండకాయ తినడం …
Read More »ఈ ఫుడ్ తినకపోతే మీ జీవితమే వృధా..!
మనకు తెలియని ప్రపంచ వంటకాల గురించి ఒక లుక్ వేద్దాం స్కాట్లాండ్ యొక్క జాతీయ వంటకమైన హగ్గీస్.. దిన్ని మెత్తని బంగాళాదుంపలు,టర్నిప్ లు మరియు విస్కీ సాస్ లతో కలిపి తయారుచేస్తారు. స్కాండినేవియన్ వంటకాలు చేపలు,బంగాళాదుంపలు,పందిమాంసం మరియు బెర్రీలతో చేస్తారు బ్రెడ్ ,వైన్ మరియు చీజ్ లేకుండా ప్రెంచ్ భోజనం పూర్తికాదు. ఆస్ట్రేలియన్ వంటకాలు బ్రిటీష్ మరియు తూర్పు యూరోపియన్లు రుచులను కలిగి ఉంటుంది. థాయ్ వంటకాలు ప్రధాన రుచులు …
Read More »అంజీరా పండ్ల వల్ల లాభాలెంటో తెలుసా..?
అంజీరా పండ్లు తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు బరువు తగ్గాలనుకునేవారు రోజు అంజీరా తింటే చక్కగా అందగా తయారవుతారు ఈ పండ్లను ప్రతి రోజు తినేవారు బీపీ దూరమవుతుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిని అద్భుతంగా నియంత్రిస్తుంది రాత్రంతా సిటీలో నానబెట్టిన డ్రై అంజీరాలను వాటర్ తో కలిపి తింటే ఫైల్స్ ఉండవు లైంగిక సమస్యలు,సంతాన భాగ్యం కలగని వారికి అంజీరా పండ్లు …
Read More »జీడిపప్పుతో లాభాలు తెలుసా…?
జీడి పప్పుతో లాభాలు తెలిస్తే మనం ప్రతీ రోజు విడవకుండా తింటాము. అన్ని లాభాలున్నాయి జీడిపప్పు తినడం వలన.. అయితే జీడిపప్పు వలన లాభాలేంటో ఒక లుక్ వేద్దాం జీడిపప్పును తినడం వలన శరీర బరువు తగ్గుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించి కాపాడుతుంది మన బాడీలోని ఎముకలను దృఢపరిచి శరీరాన్ని రక్షిస్తుంది మధుమేహాన్ని అరికడుతుంది క్యాన్సర్లను నివారిస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది …
Read More »గుండె పదిలంగా ఉండాలంటే అది చేయాల్సిందే..!
ప్రస్తుత ఆధునీక సాంకేతిక రోజుల్లో ప్రతి రోజు బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీనికి ప్రధాన కారణం మారిన మన జీవన శైలీ కావచ్చు.. ఆహారపు అలవాట్లు కావచ్చు.. సరిగ్గా నిద్రపోకపోవడం కావచ్చు.. కారణం ఏదైన సరే గుండెతో పాటుగా గుండె పనితీరును మంచిగా ఉంచుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమి చేయాలో ఒక లుక్ …
Read More »మీకు ఆ “పవర్”కావాలా అయితే టమాటా తినండి..!
టమాటా పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా.. పచ్చి టమాటా దగ్గర నుండి పండు టమాటా వరకు దేన్ని వదలకుండా మనం తింటాం. టమాటా చెట్నీ .. టమాటా కరీ.. టమాటా చారు ఇలా పలు రకాల వంటలతో విందుభోజనం చేస్తాం. ఇంట్లో వంట అయిన పెండ్లిలో విందుభోజనం అయిన కానీ టమాటా లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా టమాటాను మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే టమాటా వలన …
Read More »