స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది గుండెపని తీరు మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం కంటి చూపు సమస్యను నివారిస్తుంది ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
Read More »మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ..?
ప్రస్తుత బిజీ బిజీ రోజుల్లో సరిగా అన్నం తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం తదితర అంశాలు కారణంగా మన ఆరోగ్యం పాడవుతుంది. ఇలాంటి తరుణంలో మన ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే ఇవి పాటిస్తే చాలు. ఏమి చేయాలంటే “కీర దోస రసం తాగితే హార్ట్ లోని మంట,కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీళ్లతో కల్పి తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు. సబ్జా గింజలు ,నిమ్మరసం కలిపి …
Read More »ఇండియాలో ఆకలి కేకలు ఎక్కువే
ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ స్వచ్చంద సంస్థ విడుదల చేసిన ఒక సర్వే జాబితాలో ప్రపంచ ఆకలి దేశాల లిస్ట్ లో భారతదేశం యొక్క స్థానం మరింత దిగజారింది. ప్రపంచంలో మొత్తం 117 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఇండియాకు 102వ స్థానం దక్కింది. మొత్తం వంద పాయింట్లకు ఇండియాకు అతితక్కువగా 30.3 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఇండియా కంటే ముందు ఈ జాబితాలో …
Read More »నేడు ప్రపంచ ఆహార దినోత్సవం..!
ఈరోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని పండించేవారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహరం పారేయడానికి ఒక్క నిమిషం చాలు, కాని ఆ ఆహారాన్ని పండించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృధా చేస్తారు. దీనికి సంభందించే అంటే ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. 1945 …
Read More »బొప్పాయి తింటే
బొప్పాయి తింటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఇది కోలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. దీనివలన జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది నరాల బలహీనత రాకుండా చేస్తుంది.
Read More »రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం..!
రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం: మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తిగా బలహీనులు అవుతారు. ముఖ్యంగా ఆడవారిని ఈ సమస్య ఎక్కువుగా వేదిస్తుంది. దీనికోసం పూర్తిగా తెలుసుకుందాం. 1. రక్తహీనతో ఉన్నవారికి ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది. 2.ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఆయాసం,మతిమరుపు ఎక్కువుగా మరియు నాలుక మంటగా ఉంటుంది. 3.రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి …
Read More »తీహార్ జైల్లో చిదంబరంకు ఏ ఆహారం పెడుతున్నారో తెలుసా
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టై తీహార్ జైల్లో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి జైల్లో అందరికీ ఇచ్చే ఆహారమే ఇస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా చిదంబరానికి తన ఇంటి నుంచి ఆహారం అందజేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ న్యాయమూర్తికి విన్నవించారు. ఈ పిటిషన్ పై స్పందించిన న్యాయమూర్తి …
Read More »నేరేడు పండ్ల వలన లాభాలు..!
నేరేడు పండ్లు తినడం వలన లాభాలు ఏమిటో ఒక లుక్ వేద్దామా..? నేరేడు పండ్లు తినడం వలన విరేచనాలతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలుగుతుంది అధిక బరువు ఉన్నవారు డైలీ తింటే చాలా త్వరగా బరువు తగ్గుతారు కడుపులో ఏర్పడే నులిపురుగులు చనిపోతాయి అన్నం తీసుకున్న తర్వాత వీటిని తినడం వలన జీర్ణక్రియ చాలా వేగవంతమవుతుంది నేరేడు పండ్లు తినడం వలన రక్తహీనత సమస్య దరిచేరదు
Read More »అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు త్రాగోచ్చా..?
టిఫెన్ కావచ్చు.. లంచ్ కావచ్చు ఏది ఏమైన సరే అన్నం తినే సమయంలో మధ్యలో నీళ్లు త్రాగవచ్చా..?. త్రాగితే ఏమవుతుంది..?. త్రాగకపోతే ఏమవుతుంది..?. ఇలాంటి అసక్తికరమైన కొన్ని విషయాల గురించి తెల్సుకుందామా..?. సహాజంగా మనం అన్నం తినేసమయంలో మధ్యలోనే నీళ్లు త్రాగడం సహజం. అయితే అలా మధ్యలో నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. అయితే సహాజంగా అన్నం తినేసమయంలో నోట్లో ఊరే లాలజలం సరిపోదు. అందుకే …
Read More »చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వాతావరణం చల్లగా ఉంది.. ఇలాంటి స్థితిలో వేడి వేడిగా.. కమ్మగా.. చేపల పులుసు చేసుకుని తింటే.. ఎంత మజాగా ఉంటుందో తెలుసు కదా.. చేపల పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. అయితే ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. …
Read More »