సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో చాట్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, ఫొటోలు షేర్ చేయొద్దని చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిల ఫొటోలు డీపీగా పెట్టి, చాట్ చేసి వివరాలు తెలుసుకుని ఖాతా ఖాళీ చేస్తున్నారని, ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని మన మిత్రులకు తెలపండి. బీ కేర్ ఫుల్.
Read More »రోజు పుచ్చకాయ తింటే ఏమవుతుంది..?
ఎండకాలంలో బయటకెళ్లితే తినడానికి గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎండకాలంలో వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉండటం వల్ల ఎండ వేడి నుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో వాటర్ లెవల్స్‌తో పాటు షుగర్ లెవల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు దోహదపడతాయి. మిగిలిన 8 శాతంలోనూ విటమిన్ ఏ, బీ1, బీ6, స2, పొటాషియం, మెగ్నీషియం, బయోటిన్, కాపర్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి …
Read More »బాలింతలు బొప్పాయి తినోచ్చా..?
మధుమేహ రోగులతోపాటు అందరూ తినదగిన పండు బొప్పాయి. ఇందులో పోషక విలువలు అపారం. బొప్పాయి ఆకు, గింజ, పండు, కాయ.. అన్నీ విలువైనవే. పోషకాలెన్నో ఏడాదంతా దొరికే పండు ఇది. ఇందులో విటమిన్-ఎ,బి,సి,ఇ మాత్రమే కాదు.. మెగ్నీషియం, పొటాషియం, ఫొలేట్, లినోలియెక్ యాసిడ్, ఆంథాసిన్లు, బీటా కెరోటిన్లు, ఫ్లేవనాయిడ్స్, డైటరీ ఫైబర్స్… లాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే బొప్పాయి అనేక వ్యాధులకు మందులా పనిచేస్తుంది. గాయాలను తగ్గిస్తుంది. కిడ్నీలతో పాటు …
Read More »శృంగారం తర్వాత అన్ని మరిచిపోతున్నాడని…?
ఐర్లాండ్‌కు చెందిన ఓ 66 ఏండ్ల వృద్ధుడు తన భార్యతో శృంగారంలో పాల్గొన్న పది నిమిషాల తర్వాత అన్నీ మర్చిపోతున్నాడట. రెండు మూడు రోజుల క్రితం ఏం జరిగిందన్నది అతనికి అస్సలు గుర్తుకు రావడం లేదట. అరుదైన ఈ కేసు గురించి ఐరిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.ఇలా మర్చిపోవడాన్ని ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా(టీజీఏ) అంటారని వైద్యులు తెలిపారు. ఇది అరుదైన వ్యాధి అని, 50-70 ఏండ్ల వయస్సున్నవారిలో కనిపిస్తుందని పేర్కొన్నారు. …
Read More »ఆలుగడ్డలను తింటే ఊబకాయం వస్తుందా..?
సహజంగా చాలా మంది కూరగాయాల్లో ముఖ్యమైన ఆలుగడ్డలను ఇష్టపడతారు. కానీ వీటిని ఎక్కువగా తినాలంటే భయపడతారు. ఎందుకంటే ఆలుగడ్డలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుందని ప్రచారం ఎక్కువగా ఉంది. ఆలుగడ్డలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువ. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే అయినా.. సరైన పద్ధతిలో తింటే ఇబ్బంది లేదు. ♦ ఆలుగడ్డల్లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్-సి, బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు …
Read More »ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదేనా..?
ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే యోగా చేసే ముందు మితంగా ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. కానీ ఖాళీ కడుపుతో యోగా చేస్తే శ్వాస సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు యోగా నిపుణులు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన సలహాలలో మన శరీరతత్వాన్ని బట్టి ఆహారం తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి.
Read More »అతిగా మద్యం తాగితే..?
పిల్లలు, వృద్ధులతోపాటు అతిగా మద్యం తాగితే ఎండకాలం ఎక్కువగా వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు కాకుండా నిత్యం మద్యం తాగేవారు మాత్రం వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. వారి శరీరంలోకి చేరిన మద్యం నీటిని నిల్వ చేయనివ్వదు. దీంతో దాహం పెరిగిపోతుంది. విపరీతమైన జ్వరం, నోరు తడారిపోవడం, తలనొప్పి, నీరసం, మూత్రం రంగు మారడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలుంటే వడదెబ్బగా గుర్తించాలి.
Read More »ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి..?
ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం మనసుపై పడుతుంది. రాత్రి వేళ ఫోన్ పక్కనపెట్టి నిద్రపై దృష్టి పెట్టాలి. నట్స్, డార్క్ చాక్లెట్, ఓట్స్, బెర్రీస్, అరటి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చక్కెర, కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రకు ముందు వీటిని అస్సలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతతకు వ్యాయామం అవసరం. రోజూ కనీసం ఓ అరగంటైనా వ్యాయామం …
Read More »ఇవి కలిపి తింటున్నారా..?
కొన్ని ఆహారాలు కలిపి వండటం, ఒకేసారి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, కళ్లు తిరగడం లాంటి ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. 1. తేనె- నెయ్యి 2. పాలు- పుచ్చకాయ 3. చికెన్- బంగాళాదుంప 4. చికెన్ పండ్లు 5. తేనె- ముల్లంగి దుంప 6. చేపలు- పాలు
Read More »టీ తాగినాక ఇవి తినకూడదు..?
ప్రస్తుతం కొందరికే టీ లేనిదే రోజు గడవదు. దాదాపు ప్రతి ఒక్కరు లేవగానే టీ తాగుతారు. అయితే టీ తాగిన తర్వాత ప ఉల్లిపాయలు, గుడ్లు, నిమ్మకాయలు, చల్లటి నీరు, ఐస్ క్రీమ్, మొలకెత్తిన విత్తనాలు, పసుపు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగిన వెంటనే అవి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బ తింటుందట. అందుకే ఓ గంట తర్వాత మీకు నచ్చిన ఆహారం చెబుతున్నారు.
Read More »