తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ” సత్తుపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్, బండతిమ్మాపురంలో స్నాక్స్ ,మల్లేపల్లిలో స్వీట్ ఆరెంజ్, మహబూబాబాద్ జిల్లా కంపల్లి ,రఘునాథపాలెంలో మిరప,సిరిసిల్లలో మొక్కజొన్న ,నర్సంపేటలో పండ్లు,మసాలా దినుసులు,జహిరాబాద్ లో గుడ్లు,మాంసం ,మునుగొడు దండు మల్కాపూర్లో ఆగ్రో క్లస్టర్,సిద్దిపేటలో వెజిటబుల్ క్లస్టర్ పార్కులను ఏర్పాటు చేస్తామని …
Read More »