న్యూఇయర్ సందర్భంగా నేడు అనగా మంగళవారం సాయంత్రం నుండి హైదరాబాద్ లోని ప్రధాన ఫ్లైఓవర్స్ అన్ని నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. 31నైట్ పార్టీలు విషయానికి వస్తే అర్ధరాత్రి ఒంటిగంట వరకే పరిమితమని పోలీసు వారు చెప్పారు. ఈ ఒక్కరోజుకి 50 స్పెషల్ బృందాలు పెట్టడం జరిగింది. మందుబాబులు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ లో వెళ్ళాలని చెప్పారు. పర్మిషన్ లేకుండా ఎలాంటి ఈవెంట్ చేసిన చర్యలు తప్పవని …
Read More »