తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.ఎస్ఆర్డీపీ లో భాగంగా ఒవైసీ-మిథాని జంక్షన్లో రూ.80కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ఉ.10.30లకు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ కంచన్ బాగ్ ని పిసల్బండ్ డీఆర్డీఎల్ వైపు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ మీదగా ఎల్బీ నగర్ వరకు వెళుతుంది. దీంతో ఎస్ఆర్డీపీలో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వంతెనల సంఖ్య 13, అండర్పస్ …
Read More »బాలానగర్ ఫ్లై ఓవర్ సిద్ధం- రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్ చౌరస్తా రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి. పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్‌లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. అంతగా ఉంటుంది రద్దీ. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం చూపారు. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మించారు. రయ్ రయ్‌న …
Read More »విజయవాడ లో కీలక ప్లైఓవర్ సిద్దం..!
విజయవాడ బెంజ్ సెంటర్ వద్ద ప్లైఓవర్ సిద్దం అయింది. కేంద్ర నితిన్ గడ్కరి ఆగమనం కోసం అదికారులు ఎదురు చూస్తున్నారు. ఆయన తేదీని ఖరారు చేస్తే ప్రారంభోత్సవాన్ని అదికారికంగా చేస్తారు. ఈలోగా ట్రయల్ రన్ కు అవకాశం ఇవ్వాలని అదికారులు తలపెట్టారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు.కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ …
Read More »హైదరాబాద్ నగరవాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ నగర వాసులకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుభవార్త తెలిపారు.నగరవాసులు ఎంతోకాలంగా ఎదిరి చూస్తున్న అమీర్‌పేట్ – LBనగర్ మెట్రోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనునట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ LB నగర్-కామినేని ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్,మహేందర్ రెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి …
Read More »