తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ వాసులకు మరో శుభవార్త. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో రూ.9.28కోట్లతో నిర్మించిన అండర్ పాస్ ఈ రోజు నుండి అందుబాటులోకి రానున్నది. దీంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)లో మరో రెండు కీలక పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. రెండోది రూ.28.642కోట్లతో బైరామల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం …
Read More »హైదరాబాద్ లో ఫ్లైఓవర్ మీద జారుతున్న బైకులు..ఏం..జరిగిందో వీడియో చూడండి
హైదరాబాద్ నగరంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఆయిల్ పడిపోవడంతో శుక్రవారం ఉదయం వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయిల్ ట్యాంకర్ నుంచి లీకైన చమురు ఫ్లై ఓవర్ మీద ఒలికిపోయింది. ఈ విషయం తెలియకుండా బైక్ మీద వేగంగా వెళ్తున్నారు జారిపడిపోతున్నారు. లక్డీ కపూల్ నుంచి ఇందిరా పార్క్ వైపు టూవీలర్స్ మీద వెళ్తున్న వారు ఫ్లైఓవర్ మీద తమ వాహనాలను కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు.ఒకరి తరువాత …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను కారు ఢీకొట్టడంతో… ఫ్లై ఓవర్‌పై నుంచి కింద పడి
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు వంతెనపైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన బొమ్మనహళ్లి సమీపంలోని గారేబావి పాళ్య వద్ద శనివారం చోటు చేసుకుంది. మడివాళ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు… మహ్మద్ హుసేన్(36), ఫకృద్ధీన్(34) అనే వ్యక్తులు శనివారం మడివాళ వైపు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వైపు బైక్‌లో వెళ్తుండగా భారీ వర్షం …
Read More »