వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని, తర్వాత వారి అకౌంట్‌లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి వరద సహాయం …
Read More »వరదసాయంపై బీజేపీ బురద రాజకీయం
హైదరాబాద్ మహానగరంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడ్డాయి. ఒక్కరోజే 30 సెంటీమీటర్లు కూడా పడ్డరోజులున్నాయి. కాలనీలకు కాలనీలే నీళ్లలో ఉన్నాయి. పాపం కొంత మంది ఇండ్లలో బియ్యం, ఉప్పు, పప్పు కూడా తడిచిపోయింది. పిల్లల స్కూళ్ల సర్టిఫికెట్లు కూడా తడిసిపోయినయ్. వాళ్లను చూస్తే నాకు చాలా బాధనిపించింది. కొందరి ఇండ్లలో మంచం మునిగేంత నీళ్లు.. వాళ్ల బాధలు వర్ణనాతీతం. చాలా చోట్ల నిరుపేదలే ఎక్కువమంది ఉన్నారు. వాళ్లను ఆదుకోవడం మన …
Read More »