కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను అందించడానికి ఓ డెలివరీ బాయ్ సాహసమే చేశాడు. ఆన్‌లైన్ యాప్ డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను చేజ్ చేసి మరీ ఆర్డర్‌ను కస్టమర్‌కు అందించాడు. కస్టమర్ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్లుగా ఎగిరి గంతేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన సర్వీస్‌కుగాను …
Read More »భారీ డిస్కౌంట్స్‌తో రానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి పండగలు వస్తుండడంతో రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ప్రారంభించనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను నిర్వహించనుండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ముందుకు రానుంది. వచ్చే నెల మొదటి వారంలో దసరా ఉండగా సెప్టెంబరు నెలాఖరులోనే ఈ రెండు సేల్స్ జరగనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సెప్టెంబరు 23 నుంచి 30 తేదీల్లో నిర్వహించవచ్చు. …
Read More »ఐఫోన్ ప్రేమికులకు బంపర్ ఆఫర్
యాపిల్ ఐఫోన్‌ను సొంతంచేసుకునేందుకు ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రేమికులకు బంపర్ ఆఫర్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఒక ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది.యాపిల్ లేటెస్ట్ ఫోన్ ఐఫోన్ 12 మిని పై భారీ తగ్గింపును ప్రకటించింది. తాజా డిస్కౌంట్‌లో భాగంగా ఐఫోన్ 12 మిని 64 జీబీ వేరియంట్‌ను 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకే సొంతం చేసు కోవచ్చు. ఎక్స్‌ఛేంజ్, బ్యాంక్ ఆఫర్ కలిపి ఈ తగ్గింపును …
Read More »I-Phone ఆర్డర్ చేస్తే వచ్చిన Two Nirma Soaps
ఆన్‌లైన్‌లో మనం ఆర్డర్ చేసిన దానికి బదులుగా వేరే వస్తువులు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్లిఫ్‌కార్ట్‌లో ఓ యువకుడు ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు. కానీ ఆ ఫోన్‌కు బదులుగా రెండు నిర్మా సబ్బులు రావడంతో అతను విస్తుపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద ఓ యువకుడు ప్లిఫ్‌కార్ట్‌లో రూ. 53 వేల విలువ చేసే …
Read More »ఫ్లిప్‌కార్ట్ లో క్రేజీ ఆఫర్స్
రాబోయేది పండుగల సీజన్ కావడంతో.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ స్పెషల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్‌ను ఈరోజు నుంచి ప్రారంభించింది. అలాగే.. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 3 నుంచి ఈ సేల్ ప్రారంభం అవనుంది. కానీ.. అక్టోబర్ 2 నుంచి అంటే ఈరోజు నుంచే ప్లస్ మెంబర్స్ కోసం సేల్‌ను ప్రారంభించింది …
Read More »30 ఏళ్ల మహిళ… ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ ..డెలివరీ చేసేందుకు వచ్చిన బాయ్ ను ఏం చేసిందో తెలుసా..!
మనం చూశం చాల సార్ల్ ఆన్ లైన్ లో మనం ఆర్డర్ ఇచిన సమయం కంటే చాల లేటుగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం కొంచెం కోపం చూపిస్తుంటాము. తాజాగా ఓ మహిళ విచక్షణ కోల్పోయి…క్షణికావేశంలో… ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటన ఢిల్లీలోని నిహల్ విహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తను ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకున్న స్మార్ట్‌ఫోన్… ఆలస్యంగా తీసుకొచ్చాడని… ఓ మహిళ… డెలివరీ బాయ్‌పై దాడికి …
Read More »