పసిపిల్లల బోసి నవ్వులు చూస్తే ఆ ఆనందమే మాటల్లో చెప్పలేం. అదే ఏడిస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. అదే ప్రయాణంలో వారు గుక్కపట్టి ఏడిస్తే.. ఏమైందా అని ఓ టెన్షన్ అయితే.. చుట్టు పక్కల వారు ఏమనుకుంటారా అని మరో టెన్షన్. తాజాగా ఇలాంటి ఓ సంఘటన విమానంలో చోటు చేసుకుంది. ఓ పసిబిడ్డ గుక్క పట్టి ఏడ్వడంతో ఆ సిబ్బంది చేసిన పనికి …
Read More »నేపాల్ ఫ్లైట్ యాక్సిడెంట్.. 14 మృతదేహాలు గుర్తింపు
నేపాల్‌లో ఆదివారం అదృశ్యమైన తారా ఎయిర్‌కు చెందిన విమానం ఆచూకీని అక్కడి ఆర్మీ సోమవారం ఉదయం గుర్తించింది. 22 మందితో అదృశ్యమైన విమానంలో దాదాపు అందరూ చనిపోయినట్లు భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఫ్లైట్ కొండల అంచులను ఢీకొట్టినట్లు అంచనా వేస్తున్నారు. కొండలను ఢీకొట్టడంతో విమానం 14,500 అడుగుల లోతులో పడిపోయింది. 22 మందిలో ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను నేపాల్ ఆర్మీ వెలికితీసింది. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. …
Read More »అయ్యో.. 132 మంది చనిపోయినా ఒక్క డెడ్ బాడీ కూడా ఇంకా దొరకలేదు!
చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 132 మంది చనిపోయారని ప్రాథమికంగా అక్కడి అధికారులు తేల్చారు. అయితే మృతుల్లో ఏ ఒక్కరి ఆచూకీ కూడా ఇప్పటి వరకు దొరకలేదని తెలిపారు. సోమవారం గువాంగ్జీ నుంచి వెళ్తున్న చైనా ఈస్టర్ ఎయిలైన్స్ బోయింగ్ 737 ఫ్లైట్ ఉజౌ పట్టణానికి సమీపంలోని ఓ పర్వతాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు, సౌండ్‌తో విమానం పేలిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పటి …
Read More »