రాష్ట్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి రేపటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభించింది ప్రభుత్వం. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రేపు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టనున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. మినిస్టర్లు, …
Read More »స్వాతంత్ర దినోత్సవం నాడు సెలబ్రిటీలు ఏమన్నారంటే..!
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల కావడంతో దేశవ్యాప్తంగా జాతీయ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరు ఏమని చెప్పారంటే.. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా ఇంటి ముందు గర్వంగా రెపరెపలాడుతున్న మన త్రివర్ణ జాతీయ పతాకం. – చిరంజీవి ప్రతి ఒక్కరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. …
Read More »ఇంటిపై జెండా ఎగరేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హర్ ఘర్ తిరంగాలో భాగంగా 13 నుంచి 15 వరకు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రాల్లో త్రివర్ణ పతకాల పంపిణీ జరుగుతోంది. అయితే జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. * త్రివర్ణ పతకాన్ని జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో మాత్రమే ఎగురవేస్తారు. * జెండా ఎగురవేసేటప్పుడు కాషాయం రంగు పైకి ఉండాలి …
Read More »జాతీయ జెండాతో సెలబ్రిటీలు .. ‘హర్ ఘర్ త్రిరంగా’ పాట వైరల్..
ఈ 15కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశభక్తి పెంచే కార్యక్రమం చేపట్టారు. ఇందుకు 2వ తేదీ నుంచి ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో డీపీలుగా జాతీయ జెండాను పెట్టాలని సూచించారు. అంతేకాకుండా 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్క ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరేయాలని సూచించారు. ఈ తరుణంలో కేంద్ర సమాచార శాఖ హర్ …
Read More »మోదీ బాటలోనే వారంతా.. మరి మీరు..?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇటీవల పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కావున నేటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు తమ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా మొదలైన సోషల్ మీడియా ఎకౌంట్‌లలో జాతీయ జెండాను డీపీగా పెట్టాలని సూచించారు. తాజాగా మోదీ …
Read More »అచ్చం వైఎస్సార్ మాదిరిగానే.. వైఎస్ కూడా గతంలో ఇదే విధంగా
తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పని చూసి అందరు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ పని ఏంటంటే 73 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పథకాలను సీఎం చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంలో అందరూ వచ్చి సీఎంతో సత్కారం అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఆర్మీ పోలీస్ ఆఫీసర్ మెడల్ …
Read More »ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జాతీయ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
నేటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత విధినిర్వహణలో సాహసాలు ప్రదర్శించిన ఆయా శాఖ పోలీస్ …
Read More »అదృష్టం అంటే అతడిదే..యావత్ భారత్ గర్వించదగ్గ విషయం ఇది..!
టీమిండియా మాజీ సారధి ప్రస్తుత భారత కీపీర్ మహేంద్రసింగ్ ధోని విండీస్ టూర్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ లో భాగంగా ధోని రెండు నెలలు క్రికెట్ నుండి విరామం తీసుకున్నాడు. ఈ మేరకు ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారాచూట్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే మోదీ సర్కార్ జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం …
Read More »